నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్-3’ సీక్వెల్ మరో రెండు రోజులలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. Also Read…
Nani : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్క టీజర్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. కథ, కథనం, వేష ధారణ మొత్తం డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ సినిమా కథను కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు. దాంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.…
నేచురల్ స్టార్ నాని ప్రజంట్ హీరోగా, నిర్మాతగా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. చివరగా ‘దసరా’ మూవీతో వచ్చిన నాని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ పెట్టాడు. అందులో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో నాని తన లుక్ తో షాక్ ఇచ్చాడు. రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్లో కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘చరిత్రలో అందరూ…
Nani : నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు. అదే ది ప్యారడైజ్. ఇప్పటి వరకు నాని ఇలాంటి పాత్రలో నటించలేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఓ సెన్సేషన్ అయింది. ఇండస్ట్రీ చూపుతో పాటు ఇంటర్నెట్ చూపు మొత్తం ఈ సినిమావైపే వెళ్లిపోయింది. పైగా ఇందులో నాని పాత్రను లం… కొడుకు అంటూ చూపించడం పెద్ద చర్చకు దారి తీసింది. క్లాసిక్ సినిమాలు చేసే…
నేచురల్ స్టార్ నాని ఓ వైపు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్లో ‘హిట్-3’ సీక్వెల్ లో తో పాటు ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇది ఓ కాకుల కథ, జమానా జమానాలో నడిచిన శవాల కథ, రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ, తల్వర్ పట్టుకున్న కాకుకులను…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై అందరిలోనూ మంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుంచి, ఇటీవలే నాని బర్త్ డే స్పెషల్గా రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇన్నాళ్లూ పక్కింటి అబ్బాయి తరహా…
పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నారాయణ మూర్తి నలభై ఏళ్ల క్రితం సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేశాక ఇతర హీరోల సినిమాల్లో నటించట్లేదు. ఎంత పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే చేయట్లేదు. టెంపర్ సినిమాలో పోసాని చేసిన పాత్రలో ముందు పీపుల్ స్టార్ నే అడిగారు. కానీ ఆయన చేయనని చెప్పేశారు.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ లీక్ అయింది. తర్వాత ఈ మధ్యనే రా స్టేట్మెంట్ అంటూ సినిమా గ్లింప్స్ ఒకదానిని రిలీజ్ చేశారు. అందరికీ ఇదొక షాకింగ్ ఫ్యాక్టర్ లా తగిలింది. ఎందుకంటే మామూలుగా రోజువారీ సంభాషణలోనే ఈ పదం దొర్లితే ఒకసారి అందరూ షాక్ అవుతారు. అలాంటిది టాలీవుడ్ లో ఒక మంచి మార్కెట్ ఉన్న హీరోని సదరు…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ మూవీ ఒక్కటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి, ఇటీవల విడుదలైన టీజర్ ఎంతలా సంచలనం రేపింది అంతా చూసే ఉంటారు. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని, నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్గా వాడటం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగుతున్నాయి. ఇక ఇదంతా ఒకెత్తు అయితే ఈ మూవీలో నాని లుక్ ఒక్కసారిగా అందర్నీ…
నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్లో ‘హిట్-3’ సీక్వెల్ లో నటిస్తున్న నాని, మరోవైపు తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్…