పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్స్ జరుపుకుంటున్న ఈ మూవీస్ నుంచి అప్డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తూనే ఉన్నాయి. టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక సినిమా అప్డేట్, గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తూ ఇంకో సినిమా అప్డేట్… ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఖుషి చేస్తూనే ఉన్నాయి. ఈ అప్డేట్స్ అన్నీ…
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ నటిస్తున్న ఈ మూవీని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫేవరేట్ హీరోని ఎలా చూపిస్తాడు అనే థాట్స్ తోనే అంచనాలు పెంచేసుకుంటున్నారు మెగా ఫాన్స్. గ్యాంగ్ స్టర్ డ్రామా, ముంబై బ్యాక్ డ్రాప్, పవన్ మార్షల్ ఆర్ట్స్ లాంటి ఎలిమెంట్స్ ని ఒక్కొకటిగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకి మధ్య గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్, లేటెస్ట్ గా OG ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘OG’. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా ‘పవన్ కళ్యాణ్’ని చూపిస్తూ ముంబై…