Home
The Greatest Of All Time
The Greatest Of All Time News
-
TVK Vijay: విజయ్ తన భవిష్యత్తును ముందే ఊహించారా?.. GOATలో విజయ్ నంబర్ ప్లేట్ వైరల్
తమిళ స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన నటన లేదా రాజకీయ వ్యాఖ్యల వల్ల కాదు.. ఒక కార్ నంబర్ ప్లేట్ కారణంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. The Greatest of All Time (GOAT) సినిమాలో విజయ్ ఉపయోగించిన వాహనంపై ఉన్న TN07 CM 2026 నంబర్ ప్లేట్ అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ నంబర్ ప్లేట్‌ను చూసిన చాలామంది, “విజయ్ తన… -
Thalapathy Vijay: రాసిపెట్టుకోండి.. విజయ్ తమిళనాడు సీఎం అవుతారు! ప్రేమ్‌గీ జోస్యం
Premgi Amaren About Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) నేడు రిలీజ్ అయింది. ది గోట్ రిలీజ్ సందర్భంగా కోలీవుడ్ నటుడు ప్రేమ్‌గీ అమరేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తమిళనాడు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తన ఓటు విజయ్‌కే అని, వెయిట్ అండ్ సీ అని పేర్కొన్నారు. ప్రేమ్‌గీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో… -
The GOAT-MS Dhoni: విజయ్ ‘ది గోట్’లో ఎంఎంస్ ధోనీ.. దద్దరిల్లిపోయిన థియేటర్లు!
MS Dhoni special appearance in Vijay’s The GOAT: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్’ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ది గోట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం ఉదయం 4 గంటలకే షోలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో తమిళనాడు వ్యాప్తంగా..… -
The Greatest Of All Time: విజయ్ ‘ది గోట్’లో మాజీ క్రికెటర్ మాత్రమే కాదు.. స్టార్ హీరో కూడా!
Sivakarthikeyan in Vijay’s The GOAT Movie: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటించిన సినిమా ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది గోట్ విడుదలకు కొన్ని గంటల ముందు చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసింది. ఇందులో భారత మాజీ క్రికెటర్ ఎస్ బద్రినాథ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు… -
The Greatest Of All Time: ‘ది గోట్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. రికార్డ్ ధర!
Vijay’s The GOAT OTT Rights: వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంబర్ 5) ది గోట్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ది గోట్… -
The Greatest Of All Time: ‘ది గోట్’ నుంచి ‘విజిలేస్కో’ లిరికల్ సాంగ్ విడుదల
శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న 'ది గోట్' చిత్రం నుంచి విజిలేస్కో అంటూ సాగే పాటను తాజాగా చిత్రం బృందం రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను యువన్ శంకర్ రాజా, నక్ష అజీజ్ పాడారు. -
The Greatest Of All Time : దళపతి విజయ్ మూవీలో విజయ్ కాంత్..క్రేజీ అప్డేట్ వైరల్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” .దళపతి విజయ్ 68 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి… -
Trisha : మరోసారి విజయ్ తో కలిసి నటించబోతున్న త్రిష..?
లీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించాడు.ప్రస్తుతం విజయ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే రాజకీయ ఆరంగేట్రం కంటే ముందు విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్… -
The Greatest of All Time : దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులు రికార్డు మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.ఆ మొత్తం ఎంత అన్నది వెల్లడి కాకపోయినా.. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ… -
The Greatest of All Time : పొంగల్ కానుకగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..వైరల్ అవుతున్న పోస్టర్..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.’లియో’ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.గత ఏడాది అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం దళపతి విజయ్ తన తరువాత మూవీగా ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!