తాజాగా తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రముఖులు అంతా హాజరు కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందించారు. ఇందులో భాగంగా ‘ఆడుజీవితం’ చిత్రానికి గాను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకున్నాడు..అంతే కాదు ఈ చిత్రం మరో తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం…
Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు…
ఈ ఏడాది మలయాళ సినిమాలు సూపర్ హిట్ ను అందుకుంది.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. వరుస సినిమాలు హిట్ అవుతున్నాయి.. ఈ సినిమా కూడా చిన్న సినిమా వచ్చి మంచి కలెక్షన్స్ అందుకుంది.. ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఓటీటిలోకి రావడానికి ఆలస్యం అవుతుందని ఓ వార్త వినిపిస్తుంది..…
ఈ ఏడాది తెలుగు సినిమాల కన్నా మలయాళ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ ఒకటి. మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.. తాజాగా ‘గోట్ లైఫ్’ సినిమా కూడా అదే లిస్ట్ లోకి చేరింది..…
మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన నటనతో మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.పృథ్వీరాజ్ సుకుమారన్ గత ఏడాది వచ్చిన ‘సలార్’ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించాడు.సలార్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఈ మలయాళ హీరో నటించిన సర్వైవల్ థ్రిల్లర్”ది గోట్ లైఫ్(ఆడు జీవితం )” ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా…
Prithviraj Sukumaran’s Aadujeevitham Movie Collections మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్). సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఆడు జీవితం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150…
స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన సినిమా ‘గోట్ లైఫ్’.. ఇటీవల మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ సినిమాలన్ని కూడా ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.. తాజాగా ‘గోట్ లైఫ్’ సినిమా కూడా అదే లిస్ట్ లోకి చేరింది.. వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి రికార్డ్ బ్రేక్ చేసింది..…
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లాడు నజీబ్ అనే ఒక అమాయక యువకుడు. ఎంతోమంది యువకుల్లాగే అతనూ గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోయి రెండేళ్లు ఏడారిలో
"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాతో 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసి ఎంతో శ్రమించారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.
Tollywood directors lauded The Goat Life in celebrity premiere: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోండగా తాజాగా “ది గోట్…