మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ వివాదాస్పద వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడట. అమెజాన్ ప్రైమ్ సిరీస్ రూపొందించబోయే ఈ సిరీస్ కోసం ఆయనను ఇప్పటికే మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ది ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ తోనే వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇందులో సమంత అక్కినేని నటించిన రాజి పాత్రకు తమిళుల నుంచి భారీ నెగెటివిటీ వచ్చింది. ఆ తరువాత ప్రశంసలు కూడా వచ్చాయనుకోండి. ఇక మేకర్స్ “ది ఫ్యామిలీ మ్యాన్-3”…
ద ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ కన్ ఫామ్ అయింది. జూన్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సీరీస్ ప్రసారం కానుంది. తొలి సీరీస్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రెండో సీజన్ పై మంచి హైప్స్ నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. ఈ రెండో సీజన్ లో సమంత నటించటం… అదీ నెగెటీవ్ పాత్ర కావటం దక్షిణాది ఆడియన్స్…