వివాదాస్పద వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ వివాదాస్పద వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడట. అమెజాన్ ప్రైమ్ సిరీస్ రూపొందించబోయే ఈ సిరీస్ కోసం ఆయనను ఇప్పటికే మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ది ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ తోనే వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇందులో సమంత అక్కినేని నటించిన రాజి పాత్రకు తమిళుల నుంచి భారీ నెగెటివిటీ వచ్చింది. ఆ తరువాత ప్రశంసలు కూడా వచ్చాయనుకోండి. ఇక మేకర్స్ “ది ఫ్యామిలీ మ్యాన్-3” కోసం విజయ్ సేతుపతితో చర్చలు జరిపినట్టు సమాచారం.
Also Read : బ్లాక్ అండ్ బ్లాక్ లో తండ్రితో చరణ్… పిక్ వైరల్
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
నిజానికి ముందుగా “ది ఫ్యామిలీ మ్యాన్-2″లో ఎల్‌టిటిఇ చీఫ్ పాత్ర కోసం విజయ్ ని అడిగారట మేకర్స్. కానీ తెలియని కారణాల వల్ల విజయ్ ఈ పాత్రను అంగీకరించలేదు. అతను ఆ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు మైమ్ గోపి పేరును సిఫారసు చేశాడు. తాజా సమాచారం ప్రకారం “ది ఫ్యామిలీ మ్యాన్-3″లో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ సృష్టికర్తలు రాజ్, డికె ద్వయం ఇప్పటికే కథ, ఆయన పాత్ర గురించి విజయ్ సేతుపతితో చర్చించారని తెలుస్తోంది. అయన దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!