బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇప్పుడు డిజిటల్ మీడియాలోకీ అడుగుపెట్టాడు. అతను నటిస్తున్న ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ సీజన్ 3 జూన్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రచారానికి శ్రీకారం చుట్టిన షాహిద్ కపూర్ ఈ వెబ్ సీరిస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెల�