Thar: నోయిడాలో బిజీ రోడ్డుపై మహీంద్రా థార్ SUV భీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తి రాంగ్ రూట్‌లో కారుని వేగంగా నడుపుతూ, అనేక ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. తృటిలో పాదచారులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెక్టార్ 16లోని కార్ల మార్కెట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, ఈ సంఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. మోర్నా గ్రామానికి చెందిన సచిన్ అనే వ్యక్త థార్ కారున కొని, అందులో స్పీకర్లు…