Surya – Karthi : తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇద్దరూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి హిట్లు అందుకున్నారు. సినిమాల్లో సంపాదించడమే కాకుండా చాలా మందికి సాయం చేస్తూ ఉంటారు వీరిద్దరూ. మొన్ననే సూర్య తన ఫౌండేషన్ కోసం ఏకంగా రూ.10 కోట్ల చెక్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఓ డైరెక్టర్ కలను నెరవేర్చారు. కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన మూవీ మెయ్యజగన్. దీన్నే…