Thangalaan: చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంగలాన్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలోని తమిళ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
శివపుత్రుడు, ఐ, శేషు లాంటి సినిమాల పేర్లు వినగానే ఆ క్యారెక్టర్స్ ని మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన చియాన్ విక్రమ్ గుర్తొస్తాడు. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల విక్రమ్ చేసిన సినిమాలు బోగోలేవు అనే మాటని చాలా సార్లు వినుంటాం కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకూ వినిపించలేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న విక్రమ్, ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కొత్త దర్శకులు, కొత్త కథలు అంటే విక్రమ్…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్.పా రంజిత్ డైరెక్షన్ లో అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2024 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే తంగలాన్ సినిమా నుంచి విడుదల అయిన గ్లింప్స్‌తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తంగలాన్ టీజర్‌ను నవంబర్ 1 న లాంఛ్ చేస్తున్నట్టు…
Thangalaan: సంక్రాంతి.. సంక్రాంతి.. సంక్రాంతి.. ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అందరి చూపు సంక్రాంతిమీదనే ఉంది. ఒకటా.. రెండా.. దాదాపు పెద్ద సినిమాలు అన్ని సంక్రాంతికే ఉన్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా యాడ్ అవ్వడంతో ఈ సంక్రాంతి మరింత రసవత్తరంగా సాగనుంది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్ ఈ సినిమా ను ప్రముఖ దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు.తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తుంది.వరుస సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యం లో వస్తోన్న తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో…
Vikram: హీరోలు.. కష్టపడకుండా కోట్లు తీసుకుంటున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, వాళ్లు పడే కష్టం ఇంకెవరు పడరు అని చెప్పొచ్చు. ఒక పాత్రకు ఎలా ఉండాలో డైరెక్టర్ చెప్పడం ఆలస్యం.. దాన్ని చేయడానికి రెడీ అయిపోతారు. లావు పెరగాలి, సన్నబడాలి.. హెయిర్ పెంచాలి.. స్పోర్ట్స్ నేర్చుకోవాలి.. బయోపిక్ ఐతే రీసెర్చ్ చేయాలి..
Chiyaan Vikram : తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Thangalaan : ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు. అపరిచితుడుగా తనకంటూ బ్రాండ్ ఇమేజును సొంతం చేసుకున్నారు. విక్రమ్ అంటే నేడు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.
చియాన్ విక్రమ్ ని ఒక యాక్టర్ గా హై రేటింగ్ ఇవ్వడం ఇండియన్ సినీ అభిమానులకి బాగా అలవాటైన పని. క్యారెక్టర్ లోకి వెళ్లిపోయి, అందులో విక్రమ్ కనిపించకుండా కేవలం పాత్ర మాత్రమే కనిపించగలిగేలా చెయ్యడం విక్రమ్ స్టైల్. అందుకే ఒక పాత్రలో విక్రమ్ నటించబోతున్నాడు అనగానే ఆడియన్స్ లో ఈసారి ఎలాంటి కొత్త కోణం చూడబోతున్నాం అనే క్యురియాసిటీ ఉంటుంది. మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ని ప్రతి సినిమాలో ఇవ్వడం విక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య.…