చియాన్ విక్రమ్ సినిమాలొస్తున్నాయంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండేవి. అది వన్స్ ఆపాన్ ఎ టైమ్. కానీ ఇప్పుడు ఎందుకొస్తున్నాయి రా అన్నట్లుగా తయారయ్యింది సిచ్యుయేషన్. సినిమా కోసం బాడీని బిల్డ్ చేయడమే కాదు పరిస్థితికి తగ్గట్లుగా కథల ఎంపికలో తడబడుతున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రయోగాలు చేస్తే ప్రశంసలు వస్తాయోమో కానీ కాసులు కురిపించవు అని ఫ్రూవ్ అవుతున్నా వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఫలితం డిజాస్టర్లతో మార్కెట్ కోల్పోతున్నాడు. Also Read : Flop…
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ప్రజెంట్ స్పీడ్ గా షూటింగ్ అవుతోంది. రంగస్థలాన్ని మించి దీన్ని తీస్తున్నామని ఇప్పటికే రామ్ చరణ్ చెప్పడంతో ఓ రేంజ్ లో హైప్ పెరిగింది. బుచ్చిబాబు ఈ సినిమాను రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాడు. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే సెట్స్ లో జాయిన్ అయిపోయింది. అయితే ఈ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ…
తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన…
తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు. రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగలాన్’ ఈ ఏడాది విడుదలైంది. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. సమాజంలో అనేక చర్చలకు దారితీసింది. సంచలనం సృష్టించిన ‘తంగలాన్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని నిషేధించాలని కోరుతూ కేసు దాఖలైంది. భారీ అంచనాల నడుమ విక్రమ్ , పా. రంజిత్ కాంబినేషన్‌లో ‘తంగలాన్’ సినిమా రూపొందింది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. విక్రమ్, పా…
తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన ఆధారంగా…
Similarities between Thangalaan and Devara: కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన విక్రమ్ తంగలాన్ సినిమాకి నేడు రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి ఒక పోలిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేవర సినిమాలో హీరోయిన్ పేరు తంగం, కాబట్టి తంగలాన్ కి దేవరకి పోలిక తంగంఅని అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే తంగలాన్ సినిమా ఒక పీరియాడిక్ సినిమా. ఈ సినిమాలో ఒక అటవీ జాతికి చెందిన తెగ ప్రజలు స్వాతంత్రానికి…
Weekend OTT Movies: వీకెండ్ వస్తే చాలు.. ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం వెతకడం ఇప్పుడు కామనైపోయింది. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీ వేదికగా ఇంటిల్లిపాదిని అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఓవైపు కామెడీ ఎంటర్‌టైనర్స్, మరోవైపు సస్పెన్స్ థ్రిల్లర్స్‌తో ఈ వీకెండ్ ఓటీటీ వేదికగా వినోదం లభించనుంది. ఈ వీకెండ్‌కు 24 సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అందరి చూపు మాత్రం ఆ రెండు సినిమాలపైనే ఉంది. Also Read: Sara Ali Khan:…
తమిళ స్టార్ హీరో విక్రమ్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన నటనతో, ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తున్నారు. అదే ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది. విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. Also…
లావణ్య, మాన్వి మల్హోత్రా కేసుల వ్యవహారంతో ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ వరుస సినిమాల రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్య తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు రిలీజ్ చేసాడు. అవి ఇలా వచ్చి ఆలా వెళ్లాయి. ఈ కోవలోనే, మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు ఈ యంగ్ హీరో, రాజ్ తరుణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 7న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు…