నందమూరి బాలకృష్ణ టీం అంతా ఇప్పుడు “అఖండ” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు సైతం ‘అఖండ’ జాతరను ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యతో కలిసి ‘అఖండ’ టీం అంతా అన్ స్టాపబుల్ ఫన్ చేశారు. ముఖ్యంగా తమన్ బాలయ్యపై వచ్చిన మీమ్స్ తో ఈ ఇంటర్వ్యూను మరింత స్పెషల్ చేశారు. ట్యాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ నందమూరి హీరోపై తాజాగా వచ్చిన…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీకి ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సందర్భంగా తమన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అఖండ సినిమాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు తమన్. బాలయ్యలో చాలా ఎనర్జీ ఉందని… ఈ మూవీలో ఆయన డ్యాన్సులు చూస్తే…
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. మరోవైపు శరవేగంగా జరుగుతున్న సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇన్స్టాగ్రామ్ లో ‘అఖండ’కు సంబంధించిన కీలకమైన అప్డేట్ ను షేర్…
నవతరం కథానాయకుల తకధిమితైలకు సరితూగేలా సరిగమలు పలికిస్తున్నారు థమన్. టాప్ స్టార్స్ సినిమాల్లోనూ థమన్ పదనిసలు పరమానందం పంచుతున్నాయి. నేటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ పేరు ముందుగా వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ థమన్ బాణీలతో సావాసం చేయాలని తపిస్తున్నారు. వారి ఇమేజ్ కు తగ్గ స్వరకల్పన చేయడంలో థమన్ బిజీ బిజీగా సాగుతున్నారు. తెలుగు సినిమా రంగం చూసిన చివరి బ్లాక్ బస్టర్ ఏది అంటే ‘అల…వైకుంఠపురములో’ పేరే వినిపిస్తుంది. 2020…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా “గని”. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ వరుణ్ ప్రేమికురాలిగా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర, సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఘనీకి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా అల్లు వెంకటేష్, సిద్ధు ముద్దా నిర్మించారు. థమన్ సంగీత స్వరకర్త. డిసెంబర్ 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురములో”. బన్నీ ఈ సినిమాతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అంతేనా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 2019లో విడుదలైన టాలీవుడ్ టాప్ చిత్రాల్లో ముందు వరుసలో నిలిచింది “అల వైకుంఠపురములో”. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చి, హిట్ అయిన హ్యాట్రిక్ మూవీగా మరో రికార్డును క్రియేట్ చేసింది. “అల వైకుంఠపురములో” సినిమాకు చినబాబు నిర్మాతగా వ్యవహరించగా, తమన్ అందించిన…
యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో తమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన ఫ్యాన్ మూమెంట్ ను చాటుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ “సర్కారు వారి పాట” మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ బార్సిలోనాలో జరుగుతోంది. థమన్ కూడా బార్సిలోనాలో ‘సర్కారు వారి పాట’ టీమ్తో కలసి సందడి చేస్తున్నాడు. తమన్ నిన్న రాత్రి…
ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి బరిలో దిగడానికి సర్వసన్నాహాలు జరుపుకుంటోంది. కీర్తి సురేశ్ నాయికగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్రెష్ కాంబో మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సరికొత్త ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో మహేశ్ బాబు ‘దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు’ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన తమన్ దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ప్రిన్స్…
డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లను బాక్సింగ్ రింగ్ గా మార్చేసి తన ప్రతాపం చూపించబోతున్నాడు వరుణ్ తేజ్! అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ‘గని’ మూవీ అదే రోజున జనం ముందుకు రాబోతోంది. ఇదే సమయంలో మరో పక్క ‘ఎఫ్ 3’తో నవ్వుల పువ్వులూ పూయించబోతున్నాడు ఈ మెగా ఫ్యామిలీ యంగ్ హీరో. ఇలా వైవిధ్యమైన రెండు చిత్రాలలో నటిస్తున్న వరుణ్ తేజ్… తొలిసారి బాక్సింగ్ జర్సీని ధరించడం విశేషమనే…
యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది. మ్యూజిక్ కంపోజర్ తమన్ ఆదివారం రాత్రి ట్విట్టర్లో కొత్త అప్డేట్ ఇచ్చి మహేష్ బాబు అభిమానులందరినీ థ్రిల్ చేశాడు. Read Also : హాట్ సీట్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు… ఎన్టీఆర్ ప్లాన్ సూపర్ ఈ యంగ్ మ్యూజిక్…