బాలయ్య సినిమాకు గతంలోనే పనిచేశా: తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీకి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సందర్భంగా తమన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అఖండ సినిమాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు తమన్. బాలయ్యలో చాలా ఎనర్జీ ఉందని… ఈ మూవీలో ఆయన డ్యాన్సులు చూస్తే తనకు మతిపోయిందని తమన్ తెలిపాడు.
Read Also: బాలయ్య బాబు ఒక ఆటంబాంబ్ – ఎస్.ఎస్ రాజమౌళి
Also Read
బాలయ్య సినిమాకు తాను గతంలోనే పనిచేశానని తమన్ వెల్లడించాడు. బాలయ్య నటించిన భైరవద్వీపం సినిమాకు గతంలో తాను ఓ సన్నివేశానికి సంబంధించి డ్రమ్స్ వాయించానని.. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనతో పనిచేసే అవకాశం వచ్చిందని తమన్ తెలిపాడు. ఈ మూవీలో మాస్ సాంగ్స్ ఉండవని.. అయినా అన్ని పాటలు అభిమానులను అలరిస్తాయని స్పష్టం చేశాడు. ఈ మూవీలో 70 గూస్‌బంప్స్ సన్నివేశాలు ఉంటే అందులో 50 సీన్‌లకు ప్రేక్షకులు లేచి నిలబడతారని తమన్ పేర్కొన్నాడు. ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
Music Director @MusicThaman Speaking Live @ Akhanda Pre Release Event
Watch Live Here >>> https://t.co/ITJRll78TF#AkhandaPrereleaseEvent #NandamuriBalakrishna @alluarjun #BoyapatiSrinu #Pragyajaiswal #NTVENT #NTVTelugu @ItsMePragya @dwarakacreation pic.twitter.com/HlGaRs581E
— NTV Telugu (@NtvTeluguLive) November 27, 2021
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!