క్రేజీ టాక్ : ఇండియన్ ఐడల్ జడ్జ్ గా సింగర్ థమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఎప్పటికప్పుడు వస్తున్న క్రేజీ రియాలిటీ షోల జాబితాలో మరో పాపులర్ షో కూడా చేరబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలో పాపులర్ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ను ప్రసారం చేయబోతున్నారు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. ఈ షోకు హోస్ట్ గా సింగర్ శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత, ఎల్‌వి రేవంత్ కూడా ఈ షోలో కన్పించబోతున్నాడు. అయితే ఈ షోకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also : ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’… నాగ చైతన్య ఫుల్ చిల్
Also Read
సింగింగ్ రియాలిటీ షో “తెలుగు ఇండియన్ ఐడల్”లో ఓ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జడ్జ్ గా కన్పించబోతున్నారట. ఈ పాపులర్ షోలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్ ఉంటుందని అంటున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ షోకు జడ్జిగా వ్యవహరించబోతున్నారు అనే టాక్ నడుస్తోంది ఇప్పుడు. థమన్ ను మేకర్స్ దాదాపు కన్ఫర్మ్ చేసిఅన్తతు తెలుస్తోంది. ప్రస్తుతం థమన్ వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘అఖండ’ చిత్రం విజయ సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరోవైపు ‘భీమ్లా నాయక్’లో థమన్ మ్యూజిక్ దుమ్మురేపుతోంది. ఇక ‘సర్కారు వారి పాట’తో పాటు పలు భారీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!