Thalapathy67: ఒక కాంబో హిట్ అయ్యాకా.. అదే కాంబో రీపీట్ అయితే అంచనాలు ఆకాశానికి తాకుతాయి. ప్రస్తుతం దళపతి 67 పై అంచనాలు అభిమానులు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67.
#Thalapathy67: దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో సెకండ్ సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయ్యింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని విజయ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… #Thalapathy67 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న #Thalapathy67 సినిమా ఏవీఏం స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పెద్దగా హడావుడి…
గత కొన్ని రోజుల నుంచి లోకేష్ కనగరాజ్ తరచూ వార్తల్లోకెక్కుతున్నాడు. ఓవైపు ‘విక్రమ్’ సినిమా, మరోవైపు రామ్ చరణ్ & విజయ్‌లతో జోడీ కట్టడంపై ఆసక్తికరమైన వార్తలు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దళపతి విజయ్‌తో తాను మరో సినిమా చేస్తున్నానని అధికారికంగా వెల్లడించాడు. నిన్న రాత్రి జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఆ దర్శకుడు ఈ ప్రకటన చేశాడు. ఇదివరకే లోకేష్ – విజయ్ కాంబోలో…