Home
Thalapathy Vijay
Thalapathy Vijay News
-
Dubbing Movies : డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతికి ఇబ్బందులు తప్పేలా లేవు
సంక్రాంతి సీజన్ అంటే ఎప్పటిలాగే థియేటర్లపై మొదటి హక్కు తెలుగు సినిమాలదే. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలోకి దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమాతో రంగంలోకి వస్తున్నాడు. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు కూడా… -
Parashakti : రిలీజ్ ప్లాన్ మార్చిన ‘పరాశక్తి’ టీమ్..ఏకంగా విజయ్‌తో తలపడనున్న కార్తికేయన్
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతుండటంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ముఖ్యంగా శివకార్తికేయన్ తన సినిమా విడుదల తేదీని మార్చి, దళపతి విజయ్‌తో నేరుగా తలపడేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ . సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా… -
Jana Nayagan: రివర్స్ రీమేక్.. దూరమైన సితార
రీమేక్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కానీ, ‘జననాయకన్’ (JanaNayagan) విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాస్త విడ్డూరమైన పరిస్థితి నెలకొందనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి, తిరిగి అదే సినిమాను డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఇలా జరగడం మొదటి సారి కాదు కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరోమారు ఈ చర్చ… -
Thalapathy Vijay : ప్రజల కోసమే ఈ నిర్ణయం.. దళపతి విజయ్ తండ్రి వైరల్ కామెంట్
నటుడు దళపతి విజయ్ ఇటీవల కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఫంక్షన్ల ఆయన తండ్రి, నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ విజయ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని గట్టి వ్యాఖ్యలు చేశారు. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమై ఉంటే, ఈ పాటికి ఇంకా చాలా డబ్బు సంపాదించేవాడని చెప్పారు.. ‘‘మా అబ్బాయి విజయ్ డబ్బును మాత్రమే నమ్మే వ్యక్తి కాదు. సులభంగా సినిమాలు చేసి కోట్లు సంపాదించగలడు. కానీ,… -
Tvk Vijay : జననాయగన్ ఆడియో లాంచ్ కోసం మలేషియాలో భారీ ఈవెంట్
హెచ్ వినోద్ డైరెక్షన్ లో విజయ్ నటించిన జననాయగన్ ఆడియో లాంచ్ డిసెంబర్ 27న మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో జరగనుందనే సమాచారం ఫ్యాన్స్‌లో హైప్ పెంచేసింది. ఇప్పటికే దళపతి కచేరి సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కాని, దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఆడియో లాంచ్ ఈవెంట్‌ని ఫెస్టివల్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్టు అనిరుధ్ రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు. భారీ స్టేజ్, ఇంటర్నేషనల్ లైటింగ్ డిజైన్, వేలాది మంది అభిమానుల మధ్య… -
Jana-Nayagan : విజయ్ ‘జన నాయగన్’కు స్పెషల్ టచ్..
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. విజయ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేలా కథ, స్క్రీన్‌ప్లే ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, వారి పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని… -
TVK Chief Vijay: నేడు కాంచీపురం జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ పర్యటన..
ఇవాళ (నవంబర్ 23న) కాంచీపురం జిల్లాలో 2 వేల మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేపట్టారు. ఈ సమావేశానికి భద్రతకు సంబంధించి ఇప్పటికే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. -
VIJAY : జన నాయకుడు థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ రైట్స్.. ఇండస్ట్రీ రికార్డ్?
రజనీ, కమల్ తర్వాత కోలీవుడ్ ప్రేక్షకులకు అత్యంత ఆరాధించే నటుడు విజయ్. నాట్ ఓన్లీ కోలీవుడ్, ఓవర్సీస్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అత్యధిక ఫ్యాన్స్ సంఘాలున్న నటుడు కూడా అతడే. అలాంటి హీరో సినిమాలు కాదని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న దళపతి చివరి సినిమాగా జననాయకుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్… -
Jana Nayagan : తమిళనాడునీ ఊపేస్తున్న ఇళయదళపతి విజయ్ కచేరి..
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన రాబట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు ఈ సినిమాలో విజయ్ కూతురిగా కనిపించబోతుంది. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
రామ్ చరణ్ సినీ ప్రయాణంలో 18 ఏళ్లు పూర్తి.. “పెద్ది” నుంచి మాస్ పోస్టర్ విడుదల! 2007లో చిరుత సినిమాతో చేసిన అరంగేట్రం ఈ రోజు 18 సంవత్సరాల మైలురాయిని తాకింది. మొదటి సినిమాలోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్. ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ లాంటి క్లాస్ అండ్ మాస్ మిశ్రమ చిత్రాలతో…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!