దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ మాస్టర్ సినిమాతో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసారు. ఈ కాంబినేషన్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని లియో సినిమా చేసారు. భారీ బడ్జట్ తో, భారీ స్టార్ కాస్ట్ తో… అంతకన్నా భారీ అంచనాలతో అక్టోబర్ 19న రిలీజ్ అయ్యింది లియో సినిమా. ఓపెనింగ్ డే రోజునే లియో నెగటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజ్, విజయ్ మరోసారి మిస్టేక్ చేసారు… వాళ్ల రేంజ్…
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించినా, సేతుపతి విలన్ గా నటించినా, ఫాహద్ సూపర్బ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేసినా, లోకేష్ కనగరాజ్ టెర్రిఫిక్ మేకింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసినా… ఇవన్నీ క్లైమాక్స్ వరకే ఎప్పుడైతే విక్రమ్ సినిమా ఎండ్ లో ‘రోలెక్స్’ పాత్రలో సూర్య వచ్చాడో మిగిలిన సినిమా మొత్తం మర్చిపోయిన ఆడియన్స్ డ్రగ్స్ కొట్టిన మత్తులోకి వెళ్లినట్లు రోలెక్స్ మాయలోకి వెళ్లిపోయారు. రెండున్నర గంటల సినిమా ఇచ్చిన కిక్ ని…
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ అండ్ టీమ్ కి ఊహించని షాక్ తగిలిందట. లియో సినిమాని మల్టీప్లెక్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదని సమాచారం. అయితే ఇది లియో హిందీ వర్షన్…
తనకంటూ ఒక క్రైమ్ వరల్డ్ ని క్రియేట్ చేసి, దానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టి… సూర్య, కార్తీ, కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లాంటి హీరోలని ఆ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకోని వచ్చి ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ‘లోకేష్ కానగరాజ్’. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన లోకేష్ ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న సినిమా ‘లియో’. ఈ…
సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే సమయానికి కోలీవుడ్ బాక్సాఫీస్ ని కుదిపేయడానికి రానుంది ‘లియో’ సినిమా. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న లియో మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కోలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా అంతా లియో సినిమా సాలిడ్ సౌండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి నెల రోజుల ముందే ఇప్పుడే సోషల్ మీడియాలి #Leo ట్యాగ్ కబ్జా చేసి లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్…