భారతీయులు ఎక్కవుగా పర్యటించే థాయిలాండ్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గత కొన్ని నెల నుంచి కరోనా నేపథ్యంలో మూసి ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలు, మసాజ్ సెంటర్లను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనాలో లోరిస్క్ దేశాలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ లో రిస్క్ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ ప్రయాణికులు థాయిలాండ్ పర్యటనకు ఆ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ.. 72 గంటల ముందు…