భారత ప్రయాణికులకు శుభవార్త.. థాయిలాండ్‌లో అన్నీ ఓపెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులు ఎక్కవుగా పర్యటించే థాయిలాండ్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గత కొన్ని నెల నుంచి కరోనా నేపథ్యంలో మూసి ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలు, మసాజ్ సెంటర్లను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనాలో లోరిస్క్ దేశాలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ లో రిస్క్ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ ప్రయాణికులు థాయిలాండ్ పర్యటనకు ఆ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కానీ.. 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు ఉండాలని లేకుంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకోని ఉండాలని సూచించింది. ఇవేవి లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్టు థాయిలాండ్ ఎయిర్‌పోర్ట్ లో చేసుకొని ఒక్కరోజు రిపోర్టు వచ్చేవరకు ఐసోలేషన్‌లో ఉండాలని నిబంధనలు విధించింది.
Also Read
తాజావార్తలు
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
-
Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. ‘RX100’ టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!