తమిళ సినీ పరిశ్రమ నుంచి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ తర్వాత హిందీ, తెలుగు అంటూ వరుసగా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో సార్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన తర్వాత కుబేర అనే సినిమా కూడా చేశాడు. అలాగే ఆయన తేరే ఇష్క్ మే అనే మరో హిందీ ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేశాడు. ఈ సినిమాలో ఆయన కృతితో కలిసి నటించాడు. Also Read:Hrithik -NTR: చావో రేవో తేలాలిపుడే…
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు, ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సీత పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది కృతి. ఇక ప్రస్తుతం…
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న వారిలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఎవరు అనే లిస్టు తీస్తే అందులో తప్పకుండా వినిపించే టాప్ టెన్ పేర్లలో ధనుష్ పేరు తప్పకుండా ఉంటుంది. వీడు హీరో ఏంట్రా అనే దగ్గర నుంచి హీరో అంటే వీడేరా అని ప్రతి ఒక్కరితో అనిపించుకునే వరకు వచ్చిన ధనుష్, పాన్ ఇండియా రేంజ్ సినిమాలని అన్ని భాషల్లో చేస్తున్నాడు. హిందీలో, తెలుగులో స్ట్రెయిట్ సినిమాలని చేస్తూ హిట్స్ కొడుతున్న…