Today Business Headlines 06-05-23: రైల్వే ప్రింటింగ్ క్లోజ్: సికింద్రాబాద్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. దీంతో.. 144 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ ఇక గతంలా మిగిలిపోనుంది. రైల్వే రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లను ఇన్నాళ్లూ ఇక్కడే ముద్రించేవాళ్లు.