డిసెంబర్ 11న అంటే నేడు ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ రాబోతుంది. ఒక్కరోజులో ఏకంగా 11 కొత్త సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేసాయి. అందులో చూడదగ్గ స్పెషల్ సినిమాలు 9, అలాగే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఐదు రిలీజ్‌లు ఉండటంతో ప్రేక్షకులు ఏది చూడాలో కన్ఫ్యూజన్ లో పడిపోయ్యారు. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఈ నాలుగు పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన ఈ కొత్త కంటెంట్‌లో సూపర్ హీరో, కామెడీ,…
Varun Sandesh: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ హీరో నటించిన ‘నయనం’ వెబ్ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించినట్లు డైరెక్టర్ చెప్పారు. ఈ ఒరిజినల్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో…
Little Hearts : మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. సాయి మార్తాండ్ డైరెక్షన్ లో సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో చేరింది. యూత్ కు బాగా నచ్చేసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మౌళి, శివానీ కాంబినేషన్…