March OTT Releases: మార్చిలో ఓటీటీకి రాబోతున్న సినిమాలు-రిలీజ్ డేట్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
March OTT Releases List Here: వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలోకి ఈ నెల చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. మార్చి నెలలో విద్యార్థుల్లో చాలా మందికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉంటారని భావించి కొత్త సినిమాలను సైతం మార్చి నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ అన్నింటిలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సినిమాపై మోస్ట్ అవైటెడ్ అని చెప్పొచ్చు. రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇటీవలి మలయాళ బ్లాక్‌బస్టర్స్ బ్రహ్మయుగం, ప్రేమలు మరియు మంజుమ్మెల్ బాయ్స్ కూడా OTT ప్రీమియర్‌కు షెడ్యూల్ అయ్యాయి. ఆ లిస్ట్ ఒకసారి చూసేద్దాం
Rana Daggubati: క్రేజీ బయోపిక్ లో రానా?
Also Read
మార్చిలో ఆన్‌లైన్‌లో ప్రసారమయ్యే సినిమాల ఫుల్ లిస్టు ఇక్కడ ఉంది చూసేయండ.
ఈగల్ : మార్చ్ 1st – ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్: 1 మార్చి , ఆహా
వళరి : మార్చి 6 – ఈటీవీ విన్
హనుమాన్ : మార్చి 8th : జీ 5
అన్వేషిప్పిన్ కండెతుమ్ : మార్చి 8th : నెట్‌ఫ్లిక్స్
ట్రూ లవర్: మార్చి 8th- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
యాత్ర 2: మార్చి 8th – అమెజాన్ ప్రైమ్ వీడియో
లాల్ సలామ్: మార్చి 9వ తేదీ – సన్ NXT, నెట్‌ఫ్లిక్స్
మిక్స్‌అప్ : 15 మార్చి – ఆహా
ఊరు పేరు భైరవకోన: మార్చి 15 – జీ 5
ఫైటర్: 21 మార్చి – నెట్‌ఫ్లిక్స్
ఇవి కాకుండా, హర్ష చెముడు సుందరం మాస్టర్‌తో పాటు సిద్దార్థ్ రాయ్ అలాగే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 కూడా ఈ నెలలో ఆన్‌లైన్‌లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!