ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగిపోతుంది.. ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్ లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. 2022 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నెలకోసారైనా ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా అంటే 75.9 కోట్ల మంది ( 52 శాతం ) ఇంటర్నెట్ వాడడం ఇదే తొలిసారి.
హానికరమైన ఆహారాలు మార్కెట్లో ఈజీగా లభిస్తాయి. చాలా మంది ఇలాంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని ఇంటికి తెచ్చి తింటారు. అయితే, వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. ఈ ఆహారాలు ఒక్కరోజులో వచ్చే సమస్య కాదు. ఇది మన శరీరానికి జీవితాంతం సమస్యగా మారుతుంది.