*నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన.. గిరిజన సమ్మేళనంలో పాల్గొననున్న గవర్నర్
*హైదరాబాద్: నేడు దోస్త్ షెడ్యూల్ విడుదల.. దోస్త్ ద్వారా తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ
*నేడు సంగారెడ్డిలో బీజేపీ నిరుద్యోగ మార్చ్.. పాల్గొననున్న బండి సంజయ్, ఈటల, విజయశాంతి, ముఖ్యనేతలు.. నిరుద్యోగ సమస్యలపై ఉమ్మడి జిల్లాల వారిగా బీజేపీ నిరసనలు
*అమరావతి: నేడు సీఎం జగన్ విశాఖ పర్యటన.. పీఎం పాలెం స్టేడియంలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జగన్.
*తూర్పుగోదావరి: నేడు రాజమండ్రిలో పవన్‌కల్యాణ్ పర్యటన.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో పవన్ ముఖాముఖి
*నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
*నేడు శ్రీశైలంలో షష్ఠి సందర్భంగా ఆలయంలోని కుమారస్వామికి విశేషాభిషేకం, ప్రత్యేక పూజలు
*ఢిల్లీ: మహా వివాదంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. ఏక్‌నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రే వర్గాల్లో ఉత్కంఠ
*IPL 2023: నేడు రాత్రి 7.30 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా వర్సె్స్ రాజస్థాన్ మ్యాచ్