Home
Telugu News
Telugu News News
-
Top Headlines @9AM : టాప్ న్యూస్
Top Headlines @9AM, ntv top headlines, telugu news, big news, breaking news, -
Haj Tour : నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం…
breaking news, latest news, telugu news, haj tour, big news, -
Hair: మీ జట్టు పెరగాలంటే రైస్ వాటర్ తో అది చేస్తే చాలు..!
చాలా ఏళ్ల నుంచి చైనా, జపాన్ మహిళలు తమ జుట్టు పెరిగేందుకు, జుట్టును బలోపేతం చేయడానికి, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు రైస్ వాటర్ ను ఉపయోగిస్తున్నారు. -
Health: అశ్వగంధం మానవునికి అన్ని లాభాలు చేస్తుందా.. చివరకు దానికి కూడానా..!
ఈ రోజుల్లో అశ్వగంధాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు తరుచుగా వాడుతుంటారు. ముఖానికి గానీ, శరీరానికి గానీ దీన్ని వాడుతుంటారు. అశ్వగంధం అనేది ఎన్నో ఏండ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అశ్వగంధ శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. అశ్వగంధను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గిపోతాయి. -
Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ దాడులు
తెలంగాణ యూనివర్సిటీలో ఈసీ వర్సెస్ వీసీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై ఆరోపణలు వస్తున్న.. నేపథ్యంలో రైడ్స్ చేశారు అధికారులు. అటు అకౌంట్ సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేసి.. పలు ఫైళ్లను అధికారులు పరిశీలించారు. -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
నేడు పోలవరంలో సీఎం జగన్ పర్యటన.. 10:45 గంటలకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకోనున్న సీఎం జగన్.. ప్రాజెక్టు నిర్మాణ పనుల... -
Bhatti Vikramarka : కేసీఆర్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి
bhatti vikramarka fires on cm kcr. breaking news, latest news, telugu news, bhatti vikramarka, cm kcr -
Indrasena Reddy : ఇవాలో రేపో అంతరించి పోయే పార్టీ కాంగ్రెస్
Indrasena Reddy fires on congress. breaking news, latest news, telugu news, Indrasena Reddy, congress, brs -
Business Ideas: ఎకరం పొలం ఉంటే.. కాసుల పంటే. ఆ పంటకు యమ డిమాండ్ గురూ..!
పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువచ్చే పంటలు కొన్ని ఉన్నాయి. అందులో సులభంగా పండించుకునే పంటలో గోరు చిక్కుడు ఒకటి. గోరు చిక్కుడుతో అన్నీ లాభాలుంటాయా అంటే అవుననే అంటున్నారు. పంట విషయానికి వస్తే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సైతం గోరుచిక్కుడు ఏపుగా ఎదుగుతుంది. దీనికి ఎరువుల వాడకం కూడా చాలా తక్కువ. గోరుచిక్కుడు మనం కూర మాత్రమే వండుకొని తింటాం కానీ.. దానిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. -
CM KCR : ప్రజలకు సుపరిపాలన అందించే నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాం
cm kcr about world environment day. breaking news, latest news, telugu news, cm kcr, world environment day
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్కు సారీ.. కాంగ్రెస్కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!