Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు పోలవరంలో సీఎం జగన్ పర్యటన.. 10:45 గంటలకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకోనున్న సీఎం జగన్.. ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష
* తాడేపల్లిగూడెంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన.. వెంకటరామన్నగూడెం, డా YSR ఉద్యాన యూనివర్సిటిలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ ప్రారంభించనున్న మంత్రి.. అనంతరం రైతులుతో ముఖాముఖి
* నేడు తిరుపతి తారకరామ స్టేడియంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక.. సాయంత్రం ఆరుగంటల నుండి ఈవెంట్ ప్రారంభం.. ఈవెంట్ నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. స్టేడియం వద్ద భారీ భద్రత
* నేడు హోంమంత్రి తానేటి వనిత పర్యటన కార్యక్రమాలు.. ఉదయం 8 గంటలకు కొవ్వూరు క్యాంపు ఆఫీసు నుండి బయలుదేరనున్న మంత్రి.. ఉదయం 9 గంటలకు పోలవరం హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్‌కు స్వాగతం.. పోలవరం ప్రాజెక్టుల్ని సీఎం కలిసి పరిశీలించిన అనంతరం తిరిగి కొవ్వూరు క్యాంపు ఆఫీసుకు చేరిక.. సాయంత్రం కొవ్వూరులోని స్థానిక కార్యక్రమాల్లో భాగం
* నేడు తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం.. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన.. పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం..
* నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
* నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ.. పీవి సింధుకు తొలి రౌండ్‌లో కఠిన ప్రత్యర్థి యమగూచి
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!