MLA Anil Kumar Yadav : అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్‌కు అనిల్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై ఫైర్ అయ్యారు. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాతనే పూర్తి చేసామన్నారు. సోమశిల సామర్థ్యాన్ని పెంచాం.. దీనివల్ల చిత్తూరు చెన్నై లకు పుష్కలంగా నీరు అందించామని ఆయన వెల్లడించారు. రాళ్లపాడు రిజర్వాయర్ కూడా నీళ్లు ఇచ్చామని, ఈ ప్రభుత్వ హయాంలోనే మూడు వేల కోట్ల విలువైన పండ్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నామన్నారు. అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్ కు అనిల్ సవాల్ విసిరారు. అంతేకాకుండా.. ‘టీడీపీ హయాంలో సోమశిల రిజర్వాయర్ కు నీళ్లు రాలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంటలకూ నీళ్లు ఇస్తున్నాం. ఊరంతా గెలిచేది కాదు దమ్ముంటే మంగళగిరిలో గెలవాలి. పాదయాత్రకు ప్రజలు రావడం లేదు.
Also Read : Group-4 Exam: గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు.. జులై 1న పరీక్ష
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
నూటికి వచ్చినట్టు జగన్ పై మాట్లాడడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం. రామనారాయణరెడ్డి ఎక్కడ గాలి వస్తే అక్కడికి వెళుతుంటాడు.. ఎవడితో వుంటావో తెలీదు. ఐదేళ్లు మంత్రిగా ఉండి ఏం సాధించారు. ఒక సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేయలేదు. రామనారాయణరెడ్డి తీరు వల్లే పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులను ఆనం అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్.. సిటీలలో ఆనంకు బలం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆనం గెలిచే ప్రసక్తే లేదు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోంది. ఆయన మళ్లీ టీడీపీని వదిలేస్తాడు. ఎన్నికల్లో జగన్ టికెట్ ఇయకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. ఆనం ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదు. ఆనం ఓటమి తథ్యం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వర్లమాలు నెల్లూరుకు వచ్చారు. ఎందుకు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. సెకండ్ హయాంలో ఎన్నో పనులు చేశాం. ఇంకా చేస్తున్నాం. ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడినంత మాత్రాన ఏం కాదు. వైసీపీలో వాళ్ళు కలుపు మొక్కలు.. అందుకనే పీకి పారేశారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అనిల్ కుమార్ యాదవ్.
Also Read : Group-4 Exam: గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు.. జులై 1న పరీక్ష
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!