తిరుమల 7వ మైలు కాలిబాటలో బాలుడిపై దాడి చేసిన చిరుతపులి నిన్న రాత్రి పట్టుబడింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన తర్వాత రాష్ట్ర అటవీశాఖ, టీటీడీ అటవీశాఖ భారీ ఆపరేషన్ చేసి 24 గంటల్లో చిరుతను పట్టుకోగలిగారు. ఎఫ్బిఓ (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) నుండి సీనియర్ అధికారుల వరకు
రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజనుకు అవసర మైన ఎరువులు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. హరికిరణ్ చెప్పారు. ఈ సీజన్లో పంటలకు 15 లక్షల టన్నుల ఎరువులు అవసరమ వుతాయని అంచనా వేశామని, ఇప్పటికే 10 లక్షల టన్ను లను రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుబాటులో ఉంచామని తెలిపారు... Fertilizers ready for farmers in ap. breaking news, latest news, telugu news, big news, Fertilizers,
ఏపీలో వర్జీనియా పొగాకు ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సాగు మొదలుపెట్టిన 75 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక ధరలు నమోదవుతున్నాయి. ఇటీవల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో అత్యధికంగా రూ.254 పలకగా, నిన్న దేవరపల్లిలో రూ.280 ధరకు వ్యాపారులు
విజయవాడలో నేడు ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ వెల్లడించారు. ఈ రథయాత్రకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ రథయాత్ర ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ నుంచి ప్రారంభమై.. breaking news, latest news, telugu news, big news, Jagannath Ratha Yatra