జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నోరు తెరిచి అడగలేని, పొరపాటున ఎక్కడైనా, ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేసే కార్యక్రమే జగనన్నా సురక్షా కార్యక్రమమని ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, cm ys jagan, jagananna suraksha scheme,
Top Headlines @1PM 23.06.2023, Top Headlines @1PM, Telugu news, big news, rahul gandhi, cm jagan, ram charan, game changer, purnananda swamy, shruti haasan
కొన్నేళ్లుగా భక్తి పేరిట మభ్యపెట్టి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో.. breaking news, latest news, telugu news, purnananda swamy, big news,
తిరుపతి చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రాత్రి కుటుంబీకులతో కలిసి తిరుమలకు నడిచి వెళుతున్న మూడేళ్ల బాలుడు చిన్నారి కౌశిక్ పై చిరుత దాడి చేసింది. breaking news, latest news, telugu news, cheetah attack at tirupati