నేడు గుంటూరులో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులు మంజూరు చేయాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు, రైతులకు జనసేన నాయకులు మనోహర్, తదితరులు మద్దతు పలకనున్నారు.. breaking news, latest news, telugu news, nadendla manohar, jansena, pawan kalyan
వీడియోలో ఓ మహిళ చూడకుండానే హనుమంతుని చిత్రాన్ని గీస్తుంది. రెండు చేతుల్లో సుద్దను పట్టుకుని, చేతులు వెనక్కు తిప్పకుండా బ్లాక్ బోర్డ్పై చిత్రాన్ని గీస్తున్నది వీడియోలో చూడవచ్చు. అయితే ఆ మహిళ చూపిన కళానైపుణ్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు 10 లక్షల సార్లు వీక్షించారు.
అమ్మ బాబోయ్ ఒక పాముని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది బీహార్ లోని రోహ్తాన్ లో ఒక ఇంట్లో ఏకంగా 60 పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. బీహార్ లోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ అనే గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు.. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే…