Breaking : విద్యార్థులకు అలర్ట్.. రేపు తెలంగాణలో స్కూళ్లు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్) పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ జిల్లాలన్నింటిలో పాఠశాలల బంద్ పాటించనున్నారు. విద్యార్థుల నుంచి అనధికారికంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజులపై పరిమితి లేనందున ప్రభుత్వం ఫీజుల కట్టడిపై పరిమితి విధించాలని విద్యార్థులు పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యారంగ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ఇది కాకుండా,ప్రభుత్వ పాఠశాలల్లో MEO, DSC పోస్టులకు సుమారు 15,000 మంది ఉపాధ్యాయులను నియమించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) డిమాండ్ చేసింది.
Also Read : Game Changer: ‘గేం చేంజర్’కి కొత్త డైరెక్టర్.. ఆ ఫొటోతో ఖండించిన శంకర్!
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
దేశంలోనే తెలంగాణలోనే అత్యధికంగా విద్యా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీంతో తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇంత పెద్దఎత్తున ఫీజులు కట్టడం కష్టంగా మారిందని ఏబీవీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు పాఠ్యపుస్తకాల ధర ఎక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎడ్యుకేషనల్ సంస్థల అవసరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని నిరసన నాయకులు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్‌లో విద్యారంగానికి పాఠశాలలకు నిధులు కేటాయించాల్సిన తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని నేతలు కోరుతున్నారు.ఈ నేపథ్యంలో పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. అందుకే జూలై 12న పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇద్దరూ సెలవు గురించి తెలుసుకోవడానికి సంబంధిత పాఠశాలలను తప్పనిసరిగా సంప్రదించాలి.
Also Read : MMTS Trains: హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్స్.. ఎప్పటి నుంచో తెలుసా..?
తాజావార్తలు
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!