కర్ణాటకలో ఓ టీచర్ క్లా్స్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార విపక్షాల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అయితే.. ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎచ్చి పొచ్చి నా కొడుకులు కళ్ళు తెరచి చూడండిరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. breaking news, latest news, telugu news, big news, puvvada ajay,
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల విధానం అనేది దేశంలో పాత విధానమే, దీనిపై ప్రధాని మోడీ కమిటీని వేస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం అనడం సరికాదన్నారు. breaking news, latest news, telugu news, chada venkat reddy, jamili elections
ఇండియా కూటమి దెబ్బకి జమిలి ఎన్నికలు అని మోడీ మొదలు పెట్టారన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే మార్చలేడు మోడీ.. భారత రాజ్యాంగం మార్చుతాడా అని ఆయన ప్రశ్నించారు. breaking news, latest news ,telugu news, big news, cpi narayana
జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 2018లో జమిలి ఎన్నికల పై మా అభిప్రాయం చెప్పామని, జమిలీ ఎన్నికలు మంచిదే కానీ...చర్చ జరగాలని లా కమిషన్ కు చెప్పామన్నారు. మోడీ సర్కార్ పదేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు పిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news,
హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. talasani about rains in hyderabad, breaking news, latest news, telugu news, big news, talasani srinivas, hyderabad rains