Home
Telugu News
Telugu News News
-
CM YS Jagan: దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీక.. దీపావళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే కాంతి-వెలుగు అని సీఎం పేర్కొన్నారు. -
iPhone 14 Offers: ఐఫోన్ 14 తక్కువ ధరకే లభ్యం..! దీపావళి ఆఫర్
దీపావళి అంటేనే మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించారు. కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14కు భారీగా ధరలు తగ్గించారు. రూ. 20,000 లోపు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. -
Revanth Reddy : కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ధర్మపురిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందన్నారు. breaking news, latest news, telugu news, big news, revanth reddy, -
Shoaib Malik: పాక్ కన్నా ఆఫ్ఘాన్ బెటర్.. సొంత జట్టుపై విమర్శల వెల్లువ
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కంటే అఫ్గానిస్తాన్ చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అఫ్గాన్స్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని కార్యక్రమంలో మాలిక్ చెప్పాడు. -
Andhrapradesh: దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మహిళ కళ్లల్లో కారం చల్లి, ఉరివేసి..
డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు జనాలు. బంధాలు, అనుబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. బంధువులు అని కూడా చూడకుండా కర్కషంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. -
Kishan Reddy : కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కిస్తాం
బీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ శనివారం బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రేమ్ సింగ్ రాథోడ్ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ గోషామహల్ టికెట్ ఆశించిన భంగపడ్డ ప్రేమ్ సింగ్.. కాసేపటికి క్రితమే బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. breaking news, latest news, telugu news, kishan reddy, bjp, bjp -
Gajwel Constituency: గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నమోదైన నామినేషన్లు
రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. -
Viral Video: బైక్‌పై ఎద్దును కూర్చోపెట్టి రైడింగ్.. నువ్వు గ్రేట్ రా బుజ్జా..!
సాధారణంగా పెంపుడు జంతువులను కార్లలో కానీ, బైకులపై కానీ ఎక్కించుకుని పోతుంటాం. అంతేకాకుండా ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు కూడా వాటిని వదిలి ఉండలేక తమతో పాటు బస్సుల్లో, కార్లలో, బైకులపై తీసుకెళ్తారు. కానీ ఓ వ్యక్తి భారీకాయం ఉన్న ఎద్దును తన బైక్ పై ముందు కూర్చోపెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Top Headlines @5PM : టాప్ న్యూస్
Top Headlines @5PM 11.11.2023, Top Headlines @5PM, telugu news, top news, big news, bjp, vijayashanti, singareni, ka pual, cm kcr, minister ktr, talasani srinvias yadav -
Variety Wedding Card: వెరైటీ పెళ్లి కార్డు.. ఎంత టీచర్ అయితే మాత్రం ఇలా ప్రింట్ చేస్తారా?
ఈ కాలంలో చాలా మంది తమ పెళ్లిళ్లను జీవితాంతం గుర్తుండిపోయేలా వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంది సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వినూత్నంగా ఆలోచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?