పదేళ్ళలో ఏపీకి ఏమీ జరగలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. విజయవాడలోని యం.బి స్టేడియంలో జరిగిన ప్రజారక్షణ భేరీ సభలో ఆయన ప్రసంగించారు. విభజన చట్టంపై రాజ్యసభలో చాలా చర్చలు జరిగాయని.. ఆలోచన లేకుండా విభజన చేస్తున్నారు అని తెలిపారు.
నిజామాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామన్నారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని, కాంగ్రెస్ వస్తే భయంకర breaking news, latest news, telugu news, cm kcr, telangana election 2023, brs
రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన ప్రక్రియ ప్రారంభించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని నేలపర్తిపాడు గ్రామంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదన్నారు.
ఖమ్మం వేంసూరు మండలం అమ్మపాలెంలో సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. నూతన జిల్లాగా సత్తుపల్లి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఐటి టవర్ ఒక్కటి ఏర్పాటు చేస్తామని, breaking news, latest news, telugu news, Sandra Venkata Veeraiah, brs, Telangana elections 2023
LB Nagar Politics: ఓటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి పట్టు సాధించాలని, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇక ముందు గ్రామసింహాలు (ఊర కుక్కలు), ఇతర మూగ జీవుల దాడిలో ఎవరైనా గాయాడితే.. గాయపడిన వాళ్ళకి నష్ట పరిహారం చెల్లించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది.