‘Telugu Indian Idol’ Season 3 Grand Launch on June 14 on ‘Aha’: ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ప్రేక్షకులను అద్భుతంగా అలరించడానికి సిద్ధమైంది. మోస్ట్ పాపులర్ ఓటీటీ ‘ఆహా’లో జూన్ 14 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తీక్, గీతా మాధురి జడ్జ�
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లేడీస్ బన్నీ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. బన్నీకి పెళ్లి కాకముందు అమ్మాయిలు.. బన్నీనే పెళ్లాడడానికి చాలా ట్రై చేశారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక నటిస్తోంది.
తెలుగు ఇండియన్ ఐడల్ లోని కంటెస్టెంట్స్ ఈ వీకెండ్ గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటలతో వీక్షకులను అలరించారు. ఎస్పీ చరణ్ తో పాటు 'దసరా'తో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న నాని సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లోని 12మంది కంటెస్టెంట్స్ ను నందమూరి బాలకృష్ణ ర్యాప్ సాంగ్ పాడి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఆ పన్నెండు మందితో కలిసి బాలయ్య బాబు స్టెప్పులేని ఆకట్టుకున్నారు. దీంతో ఈ సీజన్ కు సరికొత్త జోష్ యాడ్ అయ్యింది.
తెలుగు ఒటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోస్ లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. వార్ ఆఫ్ సింగర్స్ గా స్టార్ట్ అయిన ఈ షో తెలుగు సంగీత అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. నిత్య మీనన్, తమన్, సింగర్ కార్తీక్ జడ్జ్ ప్యానెల్ లో ఉండగా ఈ షోకి హోస్ట్ గా శ్రీ రామ్ చంద్ర వ్యవహరించాడు. వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, మారు�
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ కు లభించిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీజన్ 2కు ఆహా సంస్థ శ్రీకారం చుట్టింది. త్వరలోనే వివిధ నగరాలు, పట్టణాలలో ఆడిషన్స్ మొదలు కానున్నాయి!
మెగాస్టార్ స్టైల్, డాన్స్, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరం హీరోల్లో చాలామంది ఆయన ఇన్షిపిరేషన్తో వచ్చిన వారే ఉన్నారు. ముఖ్యంగా డాన్స్ విషయంలో మెగాస్టార్‌ను ఫాలో అవని హీరోలు లేరనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన హీరోలు.. అభిమానులు చాలామందే ఉన్నారు. క