Home
Telugu Indian Idol
Telugu Indian Idol News
-
Telugu Indian Idol: ట్రెండ్ సెట్ చేయబోతున్న షో!
ఆహా సంస్థ నిర్వహిస్తున్న ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ కార్యక్రమం సమ్ థింగ్ స్పెషల్ గా సాగుతోంది. ఈ కార్యక్రమానికి అతిథులను తీసుకొచ్చే విషయంలోనూ వైవిధ్యతను నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు. ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్ అయ్యే 19, 20 ఎపిసోడ్స్ లో అలాంటి ఓ ప్రత్యేకత చోటు చేసుకోబోతోంది. శుక్ర, శనివారాల్లో రాత్రి 9 గంటలకు ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇందులో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా ఒక్కో వారం ఒక్కో అంశం… -
Telugu Indian Idol : రెట్రో స్పెషల్ లో ‘గీతాంజలి’ పాటలు!
ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడిల్ కు క్రేజ్ వారం వారం పెరిగిపోతోంది. మొత్తం పన్నెండు మంది ఫైనలిస్టుల్లో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన పదిమందికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దాంతో న్యాయనిర్ణేతలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలెట్టారు. అదే సమయంలో ప్రాంక్ చేస్తూ, కంటెస్టెంట్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నారు. శుక్రవారం ఐదుగురు కంటెస్టెంట్స్ పాల్గొనగా, శనివారం మిగిలిన ఐదుగురు పాత సినిమా పాటలతో ఆకట్టుకున్నారు. ఇందులో ఇద్దరు మణిరత్నం ‘గీతాంజలి’… -
Telugu Indain Idol: గాన గాంధర్వుడిని స్మరించుకుంటూ…
తెలుగు ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్ రౌండ్ ఇప్పుడు జరుగుతోంది. 12 మంది కంటెస్టెంట్స్ కు ఛాన్స్ ఇచ్చిన న్యాయనిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తిక్… ఈ షో నుండి మొదటగా పంజాబ్ కు చెందిన సింగర్ జస్కరన్ ను ఎలిమినేట్ చేశారు. అయితే ఆ తర్వాత వీకెండ్ మాత్రం ఎలాంటి ఎలిమినేషన్స్ లేకుండా ఎపిసోడ్ సాగింది. నిత్యామీనన్, కార్తిక్, తమన్ కు సంబంధించిన సాంగ్స్ శుక్రవారం పాడగా, శనివారం ఈ షోకు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్… -
Telugu Indian Idol: బ్లాక్ బస్టర్ స్పెషల్ లో నిత్యామీనన్ బర్త్ డే సెలబ్రేషన్స్!
తెలుగు ఇండియన్ ఐడిల్ 14వ ఎపిసోడ్ సైతం సరదా సరదాగా సాగిపోయింది. శుక్రవారం తమన్, నిత్యామీనన్, కార్తీక్ సినిమాలకు సంబంధించిన పాటలు పాడిన కంటెస్టెంట్స్… శనివారంఈ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ మూవీ సాంగ్స్ పాడి అలరించారు. మొదటగా వచ్చిన శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘తొలిప్రేమ’లోని ‘నింగిలా నిన్నిలా చూశానే’ పాటతో బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని వోకల్ కార్డ్స్ కు ఏమైనా అయిపోతుందేమోననే భయం వేస్తోందని, అద్భుతమైన పిచ్ లో… -
Telugu Indian Idol: అదిరిన బ్లాక్ బస్టర్ స్పెషల్ ఎపిసోడ్!
మ్యూజిక్ లో తమన్ బ్లాక్ బస్టర్! సింగింగ్ లో కార్తిక్ బ్లాక్ బస్టర్!! యాక్టింగ్ లో నిత్యామీనన్ బ్లాక్ బస్టర్!!! సో… ఈ ముగ్గురి మూవీస్ కు సంబంధించిన పాటలతో ఈ వీకెండ్ తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ సాగింది. గతంలో కంటే మరింత ఫన్ గా, కాస్తంత డిఫరెంట్ గా ఈ ఎపిసోడ్ ను మొదలు పెట్టారు. పార్టిసిపెంట్ జయంత్… శ్రీరామచంద్ర స్థానంలోకి హోస్ట్ గా వచ్చే సరికీ జడ్జీలు కాస్తంత కంగారు పడ్డారు. అయితే…… -
Telugu Indian Idol : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే….
వారం వారం తెలుగు ఇండియన్ ఐడిల్ ఇంట్రస్టింగ్ గా సాగిపోతోంది. తాజాగా ఈ వారం నుండి ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. శుక్రవారం ఉగాది పచ్చడి తినడంతో ఎపిసోడ్ మొదలైతే, శనివారం ఎపిసోడ్ మిఠాయిలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘బంగారు బుల్లోడు’ మూవీలోని ‘స్వాతిలో ముత్యమంత…’ గీతాన్ని పాడాడు. అతని రేంజ్ కు తమన్ ఫిదా అయ్యి… అది రేంజ్ కాదు రేంజ్ రోవర్ అంటూ కితాబిచ్చాడు. ఇక నిత్యామీనన్… శ్రీనివాస్ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్థావించడం చూసి… -
Telugu Indian Idol: బాలయ్య పాటలతో ఉగాది స్పెషల్ ఎపిసోడ్!
తెలుగు ఇండియన్ ఐడిల్ వీక్షకులకు ఒక రోజు ముందే ఉగాది వచ్చేసింది. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కు అయితే శుక్రవారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ డబుల్ ధమాకాను ఇచ్చింది. ఉగాది స్పెషల్ గా రూపుదిద్దుకున్న ఈ ఎపిసోడ్ లో శుక్రవారం కంటెస్టెంట్స్ ఐదుగురు నందమూరి బాలకృష్ణ సినిమా పాటలు పాడగా, ఒకరు నటరత్న ఎన్టీయార్ మూవీ పాట పాడారు. దాంతో నందమూరి అభిమానులకు ఈ ఎపిసోడ్ పండగే పండగ అన్నట్టుగా మారిపోయింది. శుక్రవారం టెలికాస్ట్ అయిన తెలుగు… -
Telugu Indian Idol: పాటల మధ్యలో లవ్ మేటర్స్!
తెలుగు ఇండియన్ ఐడిల్ సరదా సరదాగా సాగిపోతోంది. చూస్తుండగానే 10వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టేసింది. ఈ వీకెండ్ లో ‘సూపర్ హీరోస్ స్పెషల్’ పేరుతో చేసిన కార్యక్రమంలో శనివారం పన్నెండు మందిలో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ తమ ప్రతిభను చాటారు. తొలుత శ్రీనివాస్ ధరంశెట్టి ‘ఇంద్ర’ సినిమాలోని ‘భం భం భోలే’ గీతాన్ని పాడాడు. మణిశర్మ స్వరపరచగా సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను మూవీలో శంకర్ మహదేవన్, హరిహరన్ గానం చేశారు. అదే విషయాన్ని తమన్ తలుచుకున్నారు.… -
Telugu Indian Idol: డీఎస్పీ యు.ఎస్.పి. ఏమిటో చెప్పిన తమన్!
తెలుగు ఇండియన్ ఐడిల్ మరో స్థాయికి చేరుకుంది. ఈ వీకెండ్ నుండి కంటెస్టెంట్స్ కు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ తో పాటు వీక్షకులు వేసే ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. మొత్తం పన్నెండు మందిలో ఎపిసోడ్ 9లో ఆరుగురు పాటలు పాడి తమ ప్రతిభను చాటారు. దాదాపు గంట నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ లో మొదటి ఎనిమిది నిమిషాలు అందరూ వచ్చి కూర్చోవడం, శ్రీరామచంద్రను తమన్ తనదైన… -
Telugu Indian Idol: తగ్గేదేలే అంటున్న కంటెస్టెంట్స్!
ఆహాలో వీకెండ్ ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడిల్ మరో లెవెల్ కు చేరుకుంది. మొదటి వడపోతలో ఎంపికైన 12 మంది కంటెస్టెంట్స్ కు మధ్య పోటీ షురూ అయ్యింది. ఈ శుక్ర, శనివారాల్లో ఆ పన్నెండు మంది అద్భుతమైన పాటలు పాడి తగ్గేదే లే అంటూ ముందుకు సాగారు. అందులో కొందరి పాటలకు ఫిదా అయిన న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యా మీనన్, కార్తీక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ గా కితాబిచ్చారు. విశేషం…
తాజావార్తలు
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!