ఇండియన్ ఐడిల్ కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగానే గాయనీ గాయకులు పోటీ పడినట్టు ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే మార్చి 4, 5 తేదీలలో స్ట్రీమింగ్ అయిన 3వ ఎపిసోడ్ చూస్తే… కామెడీ ఎక్కువ కంటెంట్ తక్కువ అనే భావనే వీక్షకులకు కలిగింది. ఆహా నుండి వస్తున్న ఈ కార్యక్రమంలో గానం కంటే వినోదానికి పెద్ద పీట వేస్తున్నారేమో అనిపిస్తోంది. పైగా కంటెస్టెంట్స్ అందిస్తున్న వినోదం, మిఠాయిలు… న్యాయనిర్ణేతలను శాటిస్ ఫై చేస్తుండొచ్చు…
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది సింగర్స్ కొంతకాలంగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’. పలు నగరాలు, పట్టణాలలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఈ షోలో పాల్గొనేందుకు కొంతమంది గాయనీ గాయకులను ఎంపిక చేశారు. మొత్తానికి మోస్ట్ అవైటింగ్ సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఫస్ట్ ఎపిసోడ్ ను ఈ శుక్రవారం ఆహా స్ట్రీమింగ్ చేసింది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడిల్ 5 విజేత, బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఈ…
టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రస్తుతం బీమ్లా నాయక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ముఖ్యమైన పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించడానికి నిత్యా ఒప్పుకున్నట్లు మేకర్స్ ఎప్పుడో తెలిపారు. ఇక నిత్యా మల్టీ ట్యాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. నిత్యా మంచి సింగర్. ఇప్పటికే పలు సినిమాల్లో తన గొంతు వినిపించింది కూడా . నటనతో పాటు సంగీతం అన్నా నిత్యాకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే అమ్మడు…
తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఎప్పటికప్పుడు వస్తున్న క్రేజీ రియాలిటీ షోల జాబితాలో మరో పాపులర్ షో కూడా చేరబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలో పాపులర్ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ను ప్రసారం చేయబోతున్నారు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. ఈ షోకు హోస్ట్ గా సింగర్ శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత, ఎల్‌వి రేవంత్ కూడా…
బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో విన్నర్ గా శ్రీరామచంద్ర నిలుస్తాడని అందరు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సన్నీ విజేతగా, షన్ను రన్నర్ గా నిలవగా మూడో స్థానాన్ని శ్రీరామ్ అందుకున్నాడు. ఇక బయటికి వచ్చాక శ్రీరామ్ ‘ఆహా’ నుంచి మంచి ఆఫర్ ని అందుకున్నాడు. త్వరలో ఆహాలో ప్రారంభం కానున్న ‘ఇండియన్ ఐడల్’ కి హోస్ట్ గా శ్రీరామ చంద్రను ఎంపిక చేశారు. తాజాగా…