Sreenivasan: వెంటిలేటర్ పై ప్రముఖ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ ఆసుపత్రి పాలయ్యారు. మళయాలంలో నటుడిగాఎం స్క్రీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసన్ కు మార్చి 30 న గుండెపోటు రావడంతో కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఇక మార్చి 31 న ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు, ఆ తరువాత ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇకపోతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీనివాసన్ పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారని సమాచారం. దీంతో శ్రీనివాసన్ అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే శ్రీనివాసన్ మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన ఆరు సార్లు కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇక శ్రీనివాసన్ పెద్ద కొడుకు వినీత్ శ్రీనివాసన్ సింగర్ గా కొనసాగుతుండగా.. చిన్న కొడుకు ధ్యాన్ శ్రీనివాసన్ కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!