Home
Telugu Cinima
Telugu Cinima News
-
Samantha: మరోసారి ప్రేమలో పడ్డ సమంత.. నువ్వు లేని జీవితం ఉహించుకోలేనంటూ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత అమ్మడు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సామ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా శిల్పారెడ్డి తో ఆమె స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే తాజగా సామ్ బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లోకి మరో భామ అడుగుపెట్టింది. ఇటీవల కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ గదిని క్షణాలను ఫోటోల… -
Nikhil: గన్ పట్టిన యంగ్ హీరో.. దానికోసమేనా..?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ‘కార్తికేయ 2′, ’18 పేజీస్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కాకుండా మరో స్పై చిత్రంలో కార్తికేయ నటిస్తున్నాడు. ఐడీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు రెడ్ సినిమాస్ పతాకాలపై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి గారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం లైవ్ వెపన్స్ తో ట్రైనింగ్ మొదలుపట్టాడు నిఖిల్. ఈ విషయాన్నీ నిఖిల్ ట్విట్టర్ ద్వారా… -
Samantha: యంగ్ హీరోకు చుక్కలు చూపించిన సామ్.. అంత ఈజీ అనుకున్నావా అంటూ
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల ద్బుతం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న తేజ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే తేజకు, హీరోయిన్ సమంతకు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఓ బేబీ సినిమాలో నటించారు. అప్పటినుంచి తేజకు సామ్, డైరెక్టర్ నందిని రెడ్డి సపోర్ట్ గా నిలుస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా తేజకు సోషల్… -
Sri Rapaka : బిబి ఓటిటీకి నగ్న బ్యూటీ.. అంతా వర్మ వలనేనా..?
బిగ్ బాస్ ఓటిటీ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ క్నున్న ఈ షో లో ఈసారి కాంట్రవర్సీ స్టార్లు బాగానే పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం బట్టి బిగ్ బాస్ ఓటిటీలో హాట్ బ్యూటీ శ్రీ రాపాక పాల్గొనన్నుట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె క్వారంటైన్ కూడా వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ఈ షో లో పాత మరియు కొత్త… -
Anil Kapoor: స్టైలిష్ లుక్ లో స్టార్ హీరో
-
RAPO 20: బోయపాటితో ఇస్మార్ట్ రామ్.. అఫిషియల్
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే లింగుస్వామి నిర్మాణంలో ది వారియర్ ని ప్రకటించిన రామ్.. ఇది పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన బోయపాటి శ్రీనుతో రామ్ చేతులు కలిపాడు. అఖండ తరువాత బోయపాటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఊర మాస్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించినా అందులో… -
Rakhi Sawant: ముద్దు లేదు.. కాళ్లు పట్టుకొని అడిగినా కూడా.. భర్తపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ప్రేమికుల రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెల్సిందే. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో తన తప్పు లేదని, భర్త రితేష్ తనను మోసం చేసినట్లు ఆమె తెలిపింది . బిగ్ బాస్ తరువాత తనకు చాలా విషయాలు తెలిసాయని, అప్పుడు కూడా నేను కలిసి ఉందామనుకున్నా కానీ రితేష్ తనను దూరం పెట్టడంతో విడిపోక తప్పలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల ఇచ్చిన… -
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ఓటిటీ లో వచ్చేది ఎప్పుడంటే..?
భీమ్లా నాయక్ తో పవన్ జాతర షురూ అయ్యింది. ఫిబ్రవరి 25 న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటినుంచే పవన్ ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టేశారు. ఇక సినిమా రిలీజ్ కి పది రోజులే ఉండడంతో ట్రైలర్ వేడుక, ప్రీ రిలీజ్ వేడుక, ఇంటర్వ్యూ లతో ఈ పది రోజులు భీమ్లా నాయక్ హవానే నడుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా సొంతం… -
Mega Star: హిందీలోనూ రిలీజ్ కాబోతున్న ‘ఆచార్య’!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. అయితే దీనిని హిందీలోనూ డబ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని హిందీలో సినిమాను పంపిణీ చేయబోతున్న పెన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల కాబోతున్నాయి. గత శుక్రవారం తెలుగు ‘ఖిలాడీ’ని… -
NityaMenon: ఆహా.. తెలుగు ఇండియన్ ఐడల్ కి జడ్జి గా పవన్ హీరోయిన్..
టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రస్తుతం బీమ్లా నాయక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ముఖ్యమైన పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించడానికి నిత్యా ఒప్పుకున్నట్లు మేకర్స్ ఎప్పుడో తెలిపారు. ఇక నిత్యా మల్టీ ట్యాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. నిత్యా మంచి సింగర్. ఇప్పటికే పలు సినిమాల్లో తన గొంతు వినిపించింది కూడా . నటనతో పాటు సంగీతం అన్నా నిత్యాకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే అమ్మడు…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..