Shriya Saran: ఆసుపత్రిలో శ్రీయ భర్త.. అసలేం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో కనిపిస్తూ సందడి చేస్తోంది. కొన్నేళ్ల క్రితం వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న అమ్మడు ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ పాపకు రాధ ని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ఇక నిత్యం భర్తతో షికార్లు, వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్న శ్రీయ సడెన్ గా ఎమోషనల్ గా మారిపోయింది. తన భర్త ఆసుపత్రిలో ఉన్నాడని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
అస్సలు శ్రీయ భర్త హాస్పిటల్లో ఎందుకు ఉండాల్సివచ్చిందంటే.. ఆండ్రీ కొశ్చీవ్ గత కొన్నిరోజులుగా హెర్నియా అనే వ్యాధితో బాధపడుతున్నాడట. దీంతో ఇటీవలే అపోలోలో జాయిన్ అయిన అతనికి వైద్యులు సర్జరీ చేశారట. ఈ విషయాన్ని శ్రీయ తెలుపుతూ” నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. అనారోగ్యంతో ఉన్న ఆండ్రీ, రాధను కూడా ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉండేవాడు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇందుకు సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తోపాటు ఉపాసన కొణిదెల, డాక్టర్ రజనీష్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా హాస్పిటల్లో భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు - ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
- Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
- Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!