యావద్భారతంలోనూ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా విశేషంగా వీస్తోంది. దాంతో దక్షిణాది తారలు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. దక్షిణాది తారల విశేషాలను సైతం ఉత్తరాది వారు ఆసక్తిగా పరిశీలిస్తూ ఉండడం గమనార్హం! ఈ పరిశీలనలో దక్షిణాదిన తెలుగు, తమిళ భాషా చిత్రాలు అగ్రపథంలో సాగుతున్నా, కన్నడ చ�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అనిల్ కపూర్ ముద్దుల కూతురు సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన ఈ చోరీ.. ఈ నెలలో బయటికి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక కేసును ప్రెస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. కోట్లల్లో నగలు, డబ్బులు ఎత్తుకెళ�
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దక్షిణాదిన ఒక్కరోజు తేడాలో రెడు బడా స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఆడియన్స్ తీర్పుకోరాయి. అందులో మొదటిది విజయ్ నటించిన ‘బీస్ట్’. ఇది బుధవారం అనగా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమా మీద విజయ్ అభిమానులతో పాట
సూపర్ స్టార్స్ సినిమాల మధ్య పోటీలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సమయాల్లో ఈ పోటీలు అనివార్యం! సమ్మర్ సీజన్ లోనూ అడపాదడపా ‘టైటాన్స్ క్లాష్’ జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మర్ లో మెగాస్టార్ సినిమాతో, సౌత్ లేడీ సూపర్ స్టార్ మూవీ పోటీకి సై అనడం ఇక్కడ విశేషం! మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స�
అభిమానం.. ఎవరు ఆపినా ఆగనిది. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. పోస్టర్లు, ఫ్లెక్సీలు.. పూలదండలు.. పేపర్లు ఎగరేయడాలు.. అబ్బో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే వారికి పండగే అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అభిమానం హద్దుమీరుతుంది. తమ హీరో సినిమా ప్లా�
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే టాలీవుడ్ లో కీలక పాత్రలు పోషిస్తూ ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో అజయ్ కనిపించి మెప్పించాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం రన్ వే 34. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీ�
ఎవరైనా ఇద్దరు ఓ విషయంలో వాదించుకుంటూ, పక్కనే ఉన్నవారిని “మీరైనా చెప్పండి..” అని అడిగితే, అందులో తలదూర్చడం ఇష్టం లేనివారు- “ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి..” అనడం సహజం. అవే మాటలను బ్రహ్మానందం నోట పలికించి, ఆ మాటలకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా చూసినవారెవరైనా అందులో చా
కెజిఎఫ్.. కెజిఎఫ్.. కెజిఎఫ్.. ఆర్ఆర్ఆర్ తరువాత కెజిఎఫ్ 2 సినిమా హంగామా చేస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో సినిమా ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో మొదలుపెట్టారు చిత్ర బృందం.. నిజం చెప్పాలంటే కెజిఎఫ్ 2.. ఆర్ఆర్