Home
Telugu Cinema
Telugu Cinema News
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ విలువలు, బంధాలు, స్నేహం గురించి త్రివిక్రమ్ తనదైన శైలిలో వివరించారు. ఈ సినిమాలో వెంకటేష్ గారితో పనిచేయడం గురించి కూడా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. “నా ప్రయాణం సినిమాలకు సంబంధించినంత వరకు రచయితగా ‘పవిత్ర బంధం’తో వెంకటేష్ గారి సినిమాతోనే మొదలుపెట్టాను,” అని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. “ఒక రకంగా నాతో ఆయన ఓనమాలు దిద్దించారు. ‘పెళ్లి… -
Srinidhi Shetty: “త్రివిక్రమ్’ని జీవితాంతం వదలను.. అలా విసిగిస్తూనే ఉంటా!”
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. మైక్ పట్టుకుని ఎంతో ఉత్సాహంగా తన మనసులోని మాటలను పంచుకున్న ఈ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్కు ఏకంగా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి అందరినీ… -
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఉండే క్రేజ్, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పని నెట్టింట సెన్సేషన్గా మారింది. ఏకంగా ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఉండి, అందరి ముందే ఓ యువ హీరోయిన్ కాళ్లు మొక్కేందుకు ఆయన ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. థమన్ సంగీతం అందిస్తున్న ఈ… -
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
“వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ వైలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్” అంటూ స్టార్ హీరోలు స్క్రీన్ని బ్లడ్ బాత్ చేసేస్తుంటే, ఆ స్టార్స్ మాత్రం వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు అంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక తెలుగు ఆడియన్స్ ఉన్నారా? ఈ చేంజ్ తాత్కాలికమేనా? టాలీవుడ్లో వైలెన్స్ సినిమాల కన్నా ఫ్యామిలీ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్… -
Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
టాలీవుడ్లో సై-ఫై సినిమాలు రావడం అరుదు. అయితే ఒక హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు పూర్వాజ్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘న్యూరోలింక్’ పేరుతో కృత్రిమ మేధస్సు (AI), బ్రెయిన్ చిప్స్ పై చేస్తున్న పరిశోధనల నేపథ్యంగా “కిల్లర్” సినిమా తెరకెక్కినట్లు ఆయన వెల్లడించారు. “ఎలాన్ మస్క్ ప్రస్తుతం మిషన్స్, జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అదే ప్రయోగాన్ని ఒక మనిషి మీద చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదే మా సినిమా… -
Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సై-ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ పూర్వాజ్ చేసిన ప్రకటన టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా సెకండాఫ్ ట్విస్ట్ను ఎవరైతే ముందుగా కనిపెట్టి చెప్తారో వారికి ఏకంగా కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆయన అనౌన్స్ చేశారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కాదని, దీనికోసం ప్రత్యేకంగా… -
Chiranjeevi MEGAVerse : నెట్ఫ్లిక్స్లో చిరు సెన్సేషన్ ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్లోనే ఆ ముగ్గురు!
టాలీవుడ్ బాక్సాఫీస్ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ కోసం చిరు హోస్ట్గా వ్యవహరిస్తున్న సరికొత్త టాక్ షో ‘మెగావర్స్’ (#MEGAVerse) షూటింగ్ ఈరోజే ప్రారంభమైంది. బాలకృష్ణ ‘అన్స్టాపబుల్’ సాధించిన సెన్సేషనల్ సక్సెస్ తర్వాత, ఇప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ స్వయంగా ఒక టాక్ షోను హోస్ట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ షోకి… -
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు రేపుతున్న ‘వృషకర్మ’ చిత్రానికి సంబంధించి తెరవెనుక బిజినెస్ చేతులు మారింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం ఇండస్ట్రీలో ఓ బడా నిర్మాత ముందు ఆసక్తి చూపించగా చివరికి దిల్ రాజు ఆ హక్కులను సొంతం చేసుకుని ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముందుగా ఈ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించారు. డీల్ దాదాపు ఆయనకే కన్ఫర్మ్ అయినట్లు… -
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘#REALITY’ (రియాలిటీ) ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక సినిమాలోని సాంగ్ జెన్యూన్గా హిట్ అయితే.. ఆ ప్రాజెక్ట్ బిజినెస్ రేంజ్ ఎలా మారిపోతుందో కిరణ్ అబ్బవరం సినిమా కళ్లెదుట నిరూపిస్తోంది. ఈ సినిమా నుంచి… -
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
Keerthy Suresh: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్, తాజాగా తోటి నటుల ప్రవర్తనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన కొత్త వెబ్ సిరీస్ ‘అక్క’ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన కెరీర్ స్టార్టింగ్లో షూటింగ్ సెట్స్లో కొందరు హీరోలు, తోటి నటుల వల్ల తాను ఎంతలా ఇబ్బంది పడిందో ఓపెన్గా చెప్పేసింది. గతంలో తాను పనిచేసిన కొందరు కో-స్టార్స్ బిహేవియర్ చూసి ఒకానొక దశలో…
తాజావార్తలు
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!