Raviteja : రేపే రవితేజ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్
- వరుస సినిమాలతో బిజీ
- కిషోర్ తిరుమలతో కొత్త సినిమా
- రేపే టైటిల్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raviteja : మాస్ మహారాజ రవితేజ అభిమానులకు సూపర్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కిషోర్ తిరుమల, ఇక నిర్మాతగా చెరుకు సుధాకర్ వ్యవహరిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. “టైటిల్ & ఫస్ట్ లుక్ రివీల్ రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు” అంటూ తెలిపారు. దీంతో రవితేజ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది.
Read Also : Ariyana : మూడేళ్లు అతనితో ఒకే రూమ్ లో ఉన్నా.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి హైప్ ఉంటుంది. కిషోర్ తిరుమల స్టైల్లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ మిక్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ అయితే ఇటీవల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన కొత్త సినిమా నుంచి ఈ అప్డేట్ రావడంతో సోషల్ మీడియాలో #RaviTejaNewMovie అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.మొత్తానికి, రేపు మధ్యాహ్నం 3.33కి రవితేజ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కాబోతుండటంతో మాస్ ఫ్యాన్స్ భారీగా రెడీ అవుతున్నారు.
Read Also : Samantha – Rashmika : ఫ్యాన్స్ తో ఆటలాడుతున్న రష్మిక, సమంత.. ఎందుకిలా..?
It's time for the 🔊📢#RT76 Title & First Look out tomorrow at 3.33 PM 🤩
In Cinemas Sankranthi 2026 🥳@RaviTeja_offl @DirKishoreOffl @sudhakarcheruk5 @SLVCinemasOffl #BheemsCeciroleo #UmeshKrBansal @girishjohar #AmeetBhuvan @kejriwalakshay @IamDivyaVijay @ZeeStudios_… pic.twitter.com/RBZ3HMH6z1
— SLV Cinemas (@SLVCinemasOffl) November 9, 2025
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!