Home
Telugu Cinema
Telugu Cinema News
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో మార్మోగిపోతున్న “జిమ్ జిమ్ తార” పాట నెట్టింట ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే, అసలు ఈ పాట ఎక్కడిది? ఎవరిది? అన్న దానిపై అనేక ఊహాగానాలు నడిచాయి. ఈ క్రమంలో ఈ పాట చుట్టూ జరుగుతున్న చర్చకు, కాపీ-రీమిక్స్ వివాదాలకు ‘పర్ణశాల’ చిత్ర బృందం అధికారికంగా తెరదించింది. ఈ పాట వెనుక ఉన్న అసలు నిజాన్ని… -
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. విలక్షణ కథాంశాలతో కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. చిరంజీవి ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా కార్తీక్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని మెగాస్టార్‌ను కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా సాగిన ఈ కథా చర్చల్లో దర్శకుడు సీన్ టు సీన్… -
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
Tollywood: టాలీవుడ్లో జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి ఆసక్తిని కలిగిస్తే, ఒక్కోసారి మాత్రం అయ్యో పాపం అనిపించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఓ మీడియం బడ్జెట్ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించారు. సహ నటీనటులందరూ ఈవెంట్లో పాల్గొన్నారు.. సాధారణంగా రిలీజ్ కి ముందు ఏదైనా ఈవెంట్లో దర్శకుడు కనిపించకపోతే, ఆ దర్శకుడు కంటెంట్ డెలివరీలో బిజీగా ఉన్నాడని చెబుతూ వస్తారు మేకర్స్. కానీ,… -
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
2018లో విడుదలైన ‘హుషారు’ సినిమా యువతను ఏ స్థాయిలో ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఉండిపోరాదే’ మెలోడీ నుంచి ఫ్రెండ్షిప్ బంధం, బోల్డ్ కంటెంట్ వరకు ప్రతి అంశం అప్పట్లో యూత్‌లో కల్ట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు సరిగ్గా ఆరేళ్ల తర్వాత, అదే దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మెగాఫోన్ పట్టి ‘హుషారు 2’ను అధికారికంగా ప్రకటించారు. అయితే టైటిల్ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు, చిత్ర యూనిట్ ప్రకటించిన నటీనటుల జాబితా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా… -
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం సహజమే. కానీ, హీరోయిన్ గ్లామర్ తగ్గకుండానే తల్లి పాత్రలు ఒప్పుకోవడంపై ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు, దానికి సీనియర్ నటి ఇంద్రజ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’ సక్సెస్ మీట్లో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ హీరోయిన్ ఇంద్రజపై ప్రత్యేకమైన ప్రశంసలు… -
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
మాస్ హిట్ కోసం చూస్తున్న హీరో శర్వానంద్ ప్రెసెంట్ సక్సెస్‌కు దూరమైన ఇద్దరు డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఒకవైపు ‘భోగి’తో సంపత్ నంది, మరోవైపు ‘జార్జ్ క్రిష్’తో శ్రీను వైట్ల. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు శర్వాకు మాస్ హిట్ ఇస్తారా లేదా శర్వా సక్సెస్ ట్రాక్‌కు బ్రేకులు వేస్తారా? శర్వానంద్ కెరీర్లో ఇప్పుడు కొత్త ఫేజ్ మొదలైనట్టే కనిపిస్తుంది. నారి నారి నడుము మురారి, బైకర్ అంటూ వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలకు శర్వా ఇప్పుడు… -
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, విశ్వనాథన్ అండ్ సన్స్ ఇరుముడి వరుస విజయాలతో తెలుగు సినిమాకు మళ్ళీ ఆశలు చిగురించాయి. థియేటర్లు కలకలలాడాయి. కానీ ఆ జోరు ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్‌లో వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చిన సినిమాలు కూడా పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. మరి ఇండస్ట్రీ ఆశలన్నీ ఈ నెల తీరుస్తుందా? ఆడియన్స్‌కి కావలసిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుందా? ఈ మధ్య కొన్ని సినిమాలు హిట్… -
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చి టాలీవుడ్ చరిత్రను, యాక్షన్ చిత్రాల రూపురేఖలను పూర్తిగా మార్చేసిన ‘శివ’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ శివ జపాన్ గడ్డపై కూడా తన సత్తా చాటింది. అక్కడ ‘శివ’ సినిమాకు దక్కిన ఆదరణ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సాధారణంగా మన హీరోలకు మన దగ్గర ఎన్నో బిరుదులు… -
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
కృత్రిమ మేధస్సు (AI) తెచ్చిన సరికొత్త సాంకేతికత సినీ రంగానికి శాపంగా మారుతోందా? డీప్‌ఫేక్ వీడియోలు, అనామక ఖాతాలతో సాగే సైబర్ దాడులు టాలీవుడ్‌ను ఏ స్థాయికి నెట్టేస్తున్నాయి? ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన డీప్‌ఫేక్ మార్ఫింగ్ ఉదంతం మొదలుకొని విడుదల కాకముందే సినిమాలను తొక్కేసే “పెయిడ్ నెగెటివిటీ” వరకు.. తాజా పరిణామాలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న… -
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
Tollywood Release Dates: భారీ బడ్జెట్, స్టార్ హీరోల కటౌట్లు, విజువల్ ఎఫెక్ట్స్ హంగామా.. ఇదంతా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెలుగుతున్న ఒకవైపు చిత్రమైతే, ఆ వెలుగుల వెనుక చిన్న నిర్మాతల నిట్టూర్పులు, ఎన్నో కలలతో ప్రేక్షకులను పలకరించాలనే ఆశలతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైన, ఏళ్ల కొద్ది కాలం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయినా నమ్మిన కథ కోసం.. తన సినిమాని నలుగురి ముందుకు తీసుకురావడం కోసం ఎందరో చిన్న చిత్రాల దర్శకులు పడే తాపత్రాయం మరో…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!