BJP: కాంగ్రెస్‌లో అత్యంత తెలివైన మూర్ఖుడు రాహుల్ గాంధీ..
- ‘‘రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లో తెలివైన మూర్ఖుడు’’..
- కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ప్రసంగంపై బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బుధవారం రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎదురుదాడి ప్రారంభించింది. ‘‘కాంగ్రెస్ రాజ్యంలో రాహుల్ గాంధీ తెలివైన మూర్ఖుడు’’గా అభివర్ణించింది.
Read Also: Rahul Gandhi: అమెరికాతో డీల్ సిగ్గుచేటు.. దేశాన్ని అమ్మేశారన్న రాహుల్‌గాంధీ
Also Read
లోక్‌సభ సమావేశాలు ముగిసిన తర్వాత విలేకరులతో బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంషు త్రివేది మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడి రాజకీయ ప్రసంగం పార్లమెంటరీ మర్యాద ప్రమాణాలను తగ్గించాయని ఆరోపించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ పదే పదే అసంబద్ధ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. “పార్లమెంట్ చాలా కాలంగా అత్యున్నత ప్రజాస్వామ్య ప్రమాణాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నేడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రవర్తన, భాష, వ్యవహార శైలి ద్వారా, రాజకీయాలను, పార్లమెంటరీ మర్యాదను దిగజార్చాయి” అని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ తీవ్ర నిరాశతో ఇలాంటి వ్యాక్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన ప్రసంగం అసూయతో నిండిపోయిందని త్రివేది దుయ్యబట్టారు. సభలో వీధి స్థాయి భాష, ప్రవర్తన చూడాలనుకుంటే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలను చూస్తే తెలుస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!