Home
Telugu Cinema
Telugu Cinema News
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలన, ఆనాటి దారుణ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1800ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం చేసిన పరిశోధనలో ఎన్నో దిగ్భ్రాంతికర నిజాలు తెలిశాయని ఆయన పేర్కొన్నారు. “బ్రిటిషర్లు మనకు రైల్వేలను బహుమతిగా ఇచ్చారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన దేశంలోని పత్తి, ధాన్యం, ఖనిజాలు, సుగంధ ద్రవ్యాలు వంటి సంపదను వేగంగా మద్రాస్, బొంబాయి… -
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
The Paradise: నేచురల్ స్టార్ నాని సినిమా అంటే కంటెంట్ పక్కాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మాత్రం థియేటర్లలో మిక్సిడ్ టాక్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని లోపాలు కనిపించాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు, కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ థియేట్రికల్ రన్ ముగిసి, డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్న వేళ నాని తీసుకుంటున్న బోల్డ్ డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీ… -
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్‌కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ… -
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
Srihari: ఒక నటుడు తెరమీద కనిపించినప్పుడు థియేటర్లో కేకలు వేయడం చాలా కామన్. కానీ ఆ నటుడు నడుచుకుంటూ వస్తుంటే తెర కొద్దిగా విశాలమై చోటిచ్చినట్లు అనిపించడం, డైలాగ్ లేకపోయినా సైలెన్స్‌తోనే సీన్‌ను శాసించడం చాలా అరుదుగా జరిగే అద్భుతం. ఆ అరుదైన అద్భుతానికి నిలువెత్తు రూపం.. శ్రీహరి. విలన్‌గా భయపెట్టి, హీరోగా బరిలోకి దిగి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎమోషన్స్‌ను పండించిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కేవలం నలభై తొమ్మిదేళ్లకే అర్థాంతరంగా నిష్క్రమించడం టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద… -
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
Prabhas’ Fauzi: పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మేకర్స్ పక్కా షెడ్యూల్‌తో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూనిట్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్లో నిమగ్నమై ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ముగిసిన… -
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న… -
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
Tollywood: టాలీవుడ్ తెర వెనుక అసలేం జరుగుతోంది? నివురు గప్పిన నిప్పులా ఉండే చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఓ సంచలన వ్యవహారం గుప్పుమంటోంది. తెర వెనుక ఉంటూ ప్రాజెక్ట్‌లను శాసించే ఓ అగ్రశ్రేణి టెక్నీషియన్‌కు.. ఇండస్ట్రీని ఏలుతున్న బడా నిర్మాతలు నేరుగా ఫోన్ చేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల కాలంలో ఆ టెక్నీషియన్ వ్యవహారశైలిపై పలువురు నిర్మాతలు గుర్రుగా ఉన్నారట. ప్రాజెక్ట్‌ల… -
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Atlee: సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో స్పష్టత లేదు.. అసలు బాక్సాఫీస్ వద్దకు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. కానీ డైరెక్టర్ అట్లీ మాత్రం అప్పుడే ఆస్కార్ వేదికపైకి వెళ్లి తమిళంలో స్పీచ్ ఇచ్చేస్తానంటూ పగటి కలలు కంటున్నాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మస్త్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో ‘రాకా’ మూవీని ఉద్దేశించి అట్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లతో పాటు స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే… -
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
ఈ సోషల్ మీడియా కాలంలో ఎప్పుడు, ఎందుకు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. సరదాగా ఎవరైనా ఏం చేసినా, అది అనవసరంగా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అలా వైరల్ అయిన పాట ‘జిమ్ జిమ్ తార’. ఒక పల్లెటూరి గాయని సరదాగా పాడిన పాట యూట్యూబ్ సహా ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేషన్ సృష్టించింది. అయితే అనూహ్యంగా ఈరోజు ఆమె పాడిన పాట తమ సినిమా కోసం రికార్డు చేయబడిందని చెబుతూ, ‘పర్ణశాల’ అనే… -
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
AK 47 Release Date Leaked: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం : ఏకే – 47’. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి అభిమానులను ఊరిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెంకీ మామా అభిమానులతో పాటు సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!