Kollywood : వెనక్కు జరుగుతోన్న కోలీవుడ్ యాంటిసిపెటేడ్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జన నాయగన్ సెన్సార్ ఇష్యూలో ఇరుక్కోకపోతే ఈ పాటికే రిలీజై.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేదేమో కానీ.. అనుకోకుండా కోర్టు మెట్లెక్కింది. చివరకు విసిపోయిన టీం కేసు ఉపసంహరించుకుంటోంది. సీబీఎఫ్సీ కోరిన మార్పులు చేసి రీ సెన్సార్షిప్‌కు మూవీ వెళ్లనుంది. అన్నీ క్లియరైతే ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందట.
గత ఏడాది డబుల్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్ లోడ్ చేసి స్టార్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీని తీసుకొచ్చేందుకు నానా అవస్థలుపడుతున్నాడు. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ.. ఈ ఏడాది వాలంటైన్స్ డేకు వస్తుందని కోలీవుడ్‌లో టాం టాం అయ్యింది. కట్ చేస్తే ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకుంటున్నారట మేకర్స్.
Also Read : Ajith : రెమ్యూనరేషన్ కారణంగా హోల్డ్ లో పడిన అజిత్ సినిమా?
Also Read
సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కిన కరుప్పు కూడా ఎప్పుడొస్తుందో చెప్పలేని సిచ్యుయేషన్. గత దీపావళికి అనుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అయ్యింది. ఒక వేళ జననాయగన్ పొంగల్‌కు రాదని తెలిసి ఉంటే.. ఆప్లేస్ సూర్య మూవీ ఆక్యుపై చేసేదేమో? కానీ అదీ రాలేదు, దీనికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో సంక్రాంతి థియేటర్స్ బోసిపోయాయి. ఇక కరుప్పు సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నారు. అదే టైంలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సూర్య 46 కూడా సమ్మర్‌పై కర్చీఫ్ వేసింది. మరి వేసవికి ఏ మూవీతో వస్తాడు ఈ సూరీడు. ఈ లెక్కన నెల్సన్- రజనీకాంత్ ఫిల్మ్ జైలర్2 అనుకున్న టైంకే వస్తుందా.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!