ప్రముఖ రచయిత, కాలమిస్ట్ ఇలపావులూరి మురళీమోహన రావు ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. ఎనిమిది సినిమాలకూ రచన చేసిన ఆయన దాదాపు 200 కథలు, 750 వ్యాసాలు రాశారు.
నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే! అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలనీ కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన పాటలూ కావాలని ఆశిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న దర్శకనిర్మాతలకు ‘ఇదిగో…నేనున్నానంటూ’ పాటలు అందిస్తూ ఉంటారు భాస్కరభట్ల. “వచ్చేస్తోంది వచ్చేస్తోంది…” అంటూ బాలకృష్ణ ‘గొప్పింటి అల్లుడు’తో ఆరంభమైన భాస్కరభట్ల పాటల ప్రయాణం ఆ తరువాత భలే ఊపుగా సాగింది. చిరంజీవి ‘ఆచార్య’లో “శానా కష్టం వచ్చిందే…” పాటతోనూ తనదైన…
మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది.. మే 12న బాక్సాఫీస్ దగ్గర సర్కారు వారి పాట.. కలెక్షన్ల వేట మొదలు కాబోతోంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కు వస్తున్న రెస్పాన్స్ చూసి.. చిత్ర యూనిట్ ఫుల్ జోష్లో ప్రమోషన్స్ చేస్తోంది. అయితే మహేష్ బాబు మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నమ్రత తన ఇన్ స్టా ఖాతాలో ప్యారిస్ ట్రిప్కు సంబంధించిన ఫోటోలను షేర్…