బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం సమావేశమయ్యేందుకు సిద్ధమవుతోంది. అఖిల భారత చిరంజీవి యువత సంఘ ముందుగా బాలకృష్ణను బహిరంగ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఏర్పడింది. Also Read:OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరని తెలుసు.. సుజీత్ కామెంట్స్ ఏపీ అసెంబ్లీ సమావేశంలో,…